ఆమె నవ్వితే.. వెన్నెలే చిన్నబోతుందేమో.. ఆమె కళ్ళు.. కోటి భావాల లోగిళ్ళు.. ఆమె చీరకడితే.. చీరకే అందం.. ఆమె పలుకు.. మకరందం.. ఆమె కులుకు.. దేవకన్యల చందం..! జీవితంలో ప్రతి ఒక్కరికీ ఉంటుందేమో ఓ స్వప్న సుందరి.. ఆమె మొత్తం దేశానికే డ్రీమ్ గర్ల్..! వయసుతో పని లేని కలలరాణి.. హేమమాలిని.. బాలీవుడ్ మనోరంజని..! ప్యాంటు షర్టు తొడిగి స్కేటింగ్ చేసినా.. పొట్టి లంగా..నెత్తిన చెంగు పెట్టి గారడీలు కట్టినా.. […]
Read Moreకవి సుగమ్ బాబుకు అల్విదా
సుగమ్ బాబు (మహబూబ్ ఖాన్) ఇక లేరు. తెల్లవారు జామున (18.10.2022) ఆయన తుది శ్వాస నిలిచిపోయింది.. ఎం. కె. సుగంబాబు తెలుగు రచయిత, జర్నలిస్టు. అతను పలు చలన చిత్రాలకు దర్శకుడిగా, రచయితగా వ్యవహరించాడు. అతను 9 సంపుటాల కవిత్వాన్ని, 3 సంపుటాల ఇతర రచనలను చేసాడు. రెండు డాక్యుమెంటరీలకు దర్శకత్వం వహించాడు. అతను రాసిన గురజాడ జీవిత విశేషాలతో కూడిన “అస్తమించిన సూర్యుడు”కు బంగారు నంది పురస్కారం […]
Read More