నువ్వే..నవ్వు..!

ఎవరి పేరు చెబితే నవ్వులు విరబూస్తాయో.. ఎవరు కనిపిస్తే ప్రేక్షకుడి పొట్ట చెక్కలయిద్దో.. ఎవరి మొహంలో హాస్యం లాస్యం చేస్తుందో.. అతగాడే రాజబాబు..! పుణ్యమూర్తుల అప్పలరాజు.. ఇలా అంటే తెలుసుద్దా..? రాజబాబు.. అలా చెబితే ఓ చరిత్ర.. నవ్వితే నవరత్నాలంటారు.. నవ్వించి రాజబాబు ఎన్ని లక్షల రత్నాలు కురిపించాడో మరి.. నవ్వే ఆయన సిరి.. నవ్వించడమే మగసిరి..! సినిమా హీరో అంటే సెలబ్రిటీ మరి రాజబాబంటే అంతకు సమానమైన హోదా..అది […]

Read More