బాహుబలీ.. కట్టవయ్యా తాళి!

సిక్స్ ఫీట్.. సిక్స్ ప్యాక్.. గుడ్ లుక్.. బాహుబలితో పీక్..! బుజ్జిగాడు.. మేడిన్ కృష్ణంరాజు ఖాందాన్.. పెదనాన్న అడుగుజాడల్లో హిట్టు సినిమాల కాంటాక్ట్.. ఈ మిస్టర్ పర్ఫెక్ట్..! ప్రభాస్.. ఏ పాత్రకైనా ఓ యస్.. ఈశ్వర్ గా శ్రీకారం చుట్టి.. రాఘవేంద్రుడై.. హిట్టు వర్షం లో తడిసి.. అడవిరాముడై.. చక్రం తిప్పిన ఛత్రపతి…. పౌర్ణమి కి ముందు భోగి.. పిదప యోగి.. గా అవతరించిన ఉప్పలపాటి వారింటి మున్నా.. అఖిలాంధ్ర […]

Read More