సూపర్ స్టార్ కృష్ణ మరణం సినీరంగానికి తీరని లోటు : మండలి బుద్ధప్రసాద్

సూపర్ స్టార్ కృష్ణ గారి మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. సాహసానికి ప్రతీకగా నిలిచి, తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. మా నాన్న మండలి వెంకట కృష్ణారావుకి కృష్ణ అత్యంత సన్నిహితులు. 1975 లో ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలకు నిధులు సేకరించడంలో కృష్ణ ప్రముఖపాత్ర వహించారు. 1977 మే లో అవనిగడ్డలో జరిగిన రాష్ట్ర నటకోత్సవాలకు తన సతీమణి విజయనిర్మలతో కలిసి […]

Read More

చలనచిత్ర రంగానికి తీరని లోటు: కృష్ణ మరణం పట్ల సీఎంలు కేసీఆర్, జగన్ సంతాపం

ప్రముఖ చలన చిత్ర నటుడు, నిర్మాత..అభిమానులు సూపర్ స్టార్ గా పిలుచుకునే సినీ హీరో కృష్ణ (ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి, 79 ) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. నటుడు గా, నిర్మాత గా, దర్శకుడు గా, నిర్మాణ సంస్థ అధినేతగా, తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాలపాటు కృష్ణ అందించిన సేవలను సీఎం స్మరించుకున్నారు. 350 పైగా సినిమాల్లో నటించి, సినీ ప్రేక్షకుల హృదయాల్లో […]

Read More

సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూత

ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్‌ కృష్ణ (79) (Krishna) కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్టుకు గురికావడంతో కృష్ణను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతితో ఆయన కుటుంబసభ్యులతో పాటు అభిమానులు, తెలుగు సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. 1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు కృష్ణ […]

Read More