సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు నిన్న తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలను నిర్వహించారు. అయితే, అంత గొప్ప సూపర్ స్టార్ అంత్యక్రియలు సొంత ఫామ్ హౌస్ లో కాకుండా శ్మశానవాటికలో నిర్వహించడంపై పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. దీనిపై కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు స్పందిస్తూ… దీనికి ఒక కారణం ఉందని చెప్పారు. కృష్ణ భార్య అంత్యక్రియలు జరిగిన చోటే ఆయన కార్యక్రమాలు […]
Read Moreఅది ఓ శకం…అందులో కృష్ణ ప్రత్యేకం..!
అక్కినేని నాగేశ్వరరావు అంటే భగ్నప్రేమికుడు.. మహాభక్తుడు.. దసరాబుల్లోడు… మధ్య మధ్యలో ధర్మదాత.. దత్తపుత్రుడు.. కృష్ణార్జునయుధ్ధం.. ఇలా కొంత విభిన్న పాత్రలు పోషించినా మొత్తంగా ఏఎన్నార్ అంటే రొమాంటిక్ హీరో.. శోభన్ బాబు.. ఇద్దరు పెళ్ళాలు లేదా ప్రియురాళ్ళ మధ్య నలిగే హీరో.. నవలా నాయకుడు.. నీటుగా టక్కు.. నల్ల కళ్ళద్దాలు.. సూటు..బూటు.. నడుమ నడుమ ఖైదీబాబాయ్.. జగజ్జంత్రీలు.. మనిషులు మారాలి.. మానవుడు-దానవుడు.. సంపూర్ణరామాయణం.. వీటితో పాటు దేవాలయం వంటి ఓ […]
Read Moreకత్తితో కట్టిపడేసాడు..!
జానపదం ఆయన పథం… సాంఘికం ఆయన సౌధం.. పౌరాణికం ఆయన విధం.. కత్తి ఆయన ఆయుధం.. మహతి ఆయన చేత అందం.. మొత్తానికి తుది శ్వాస వరకు సినిమాతోనే ఆయన బంధం..! అట్ట కత్తి కాంతారావు.. తెలుగు సినిమాలో మరో రామారావు.. నందమూరి లాంటి కృష్ణుడు ఆయన తమ్ముడైన రాకుమారుడు… ఏకవీర మిత్రుడు.. ఏ నిమిషానికి ఏమి జరుగునో అంటూ విషాదం నిండిన మోముతో సీతమ్మను అడవులకు సాగనంపిన విలక్షణుడు […]
Read More