ఆమె ఆడితే థియేటర్లు గెంతాయి.. పెదవి కదిపితే పృధివి ఊగింది.. జ్యోతిలక్ష్మి..జయమాలిని.. ఇలాంటి నర్తకీమణులకు బాలీవుడ్ అక్క.. హిందీ హీరోలను ఆడించింది చెమ్మచెక్క..! హెలెన్ అంటేనే కదిలే బాంబు.. ఆమె ఉంటేనే బాలీవుడ్ బొమ్మకి ఎక్కడలేని డాబు.. శరీర కదలికలతో ఏలేసింది హిందీ సినిమాని ఊపేసింది తాతతండ్రుల జమానాని..! మోనికా ఓ మై డార్లింగ్.. హెలెన్ పాటే కార్వాన్ హిట్టు మెహబూబా..మెహబూబా.. అంజాద్ ఎదురుగా ఆడుతున్న మగువ.. వేగుతున్న మాంసం.. […]
Read Moreమా ఆయన బంగారం.. ఇట్లు శైలజా సుధాకర్..
నాకు తెలిసిన నవ్వుల సుధాకర్.. ఎదిగాడు కారెక్టర్ నటుడిగా.. ఒదిగాడు మంచి మనిషిగా..! వస్తూనే తన మకాం ఇక్కడే శాశ్వతమని.. చిత్రసీమకు ఇచ్చేశాడు శుభలేఖ.. ఇక్కడే దొరికింది జీవితాన శశిరేఖ.. శైలజ రూపంలో.. సుధా ‘సాగర’ముతో సంగమమై.. ఆ జంట కాపురమే పూర్ణోదయ లయనిలయమై..! ఈ కపిల వారి దేవుడయ్య మనిషి బక్కోడే గాని గొంతు గంభీరం.. ఆ గళమే చేసింది కమెడియన్ను క్యారెక్టర్ ఆర్టిస్ట్.. శివలో పాత్ర కెరీర్లో […]
Read Moreభారత జట్టులో తెలంగాణ అమ్మాయి..!
స్వదేశంలో న్యూజిలాండ్ అండర్-19 మహిళల జట్టుతో జరగబోయే టీ20 సిరీస్‌కు భారత జట్టును ఆల్ ఇండియా ఉమెన్స్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. హోమ్ సిరీస్‌లో భాగంగా భారత జట్టు కివీస్‌తో ఐదు టీ20లు ఆడనుంది. మొత్తం మ్యాచ్‌లన్నీ ముంబై వేదికగా జరగనున్నాయి. నవంబర్ 27న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక 15 మంది సభ్యుల భారత జట్టుకు శ్వేతా సెహ్రావత్ కెప్టెన్‌గా ఎంపికైంది. కాగా […]
Read Moreకోర్టు ఆదేశాలు.. సినీ నటుడు పోసానిపై కేసు నమోదు
సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. పోసానిపై పలు ఐపీసీ సెక్షన్ల కింద రాజమండ్రిలో కేసు నమోదు చేశారు పోలీసులు.. అయితే, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గతంలో జనసేన పార్టీ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై. శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజమండ్రి ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే, ఈ వ్యవహారంలో పోలీసులు […]
Read Moreస్వయంకృషికి మరో మెగా అవార్డు!
ఆయన మెగాస్టార్.. తెలుగు సినిమా గతిని..శృతిని మార్చిన సుప్రీం హీరో.. హీరోకి పరుగు నేర్పి.. డాన్సుకి డిస్కో సొగసులద్ది.. స్టంటు వేగం పెంచి.. టాలీవుడ్ ను తన అపారచాతుర్యంతో రఫ్ఫాడించిన గాంగ్ లీడర్.. కళ్ళలో మెరుపు.. కదలికలో స్టైల్.. డైలాగ్ డెలివరీలో అందమైన మాడ్యులేషన్.. పాత్రకు తగిన అభినయం.. సన్నివేశానికి తగ్గని నటన..ఎమోషన్.. సిట్యు”వేషం”న్ డిమాండ్ చేసే రౌద్రం..గాంభీర్యం.. కామెడీ..టైమింగ్.. రొమాన్స్..ఏది కావాలంటే అది తగిన మోతాదులో ప్రదర్శించే పరిపూర్ణ […]
Read More