గానమె నీ భాష..!

గంధర్వ లోకాల నుంచి దిగివచ్చాడేమో.. ఆ లోకాలకే మరలివెళ్లాడు.. ఈలోగా తన గానమాధుర్యంతో శ్రోతల్ని కూడా గంధర్వలోకాలలో ఓలలాడించిన సంగీత స్రష్ట మంగళంపల్లి బాలమురళీకృష్ణ.. ఎప్పటికీ తీరిపోని సంగీత తృష్ణ..! ఆ గళంలో రాగాలు అమృత ధారలైతే స్వరాలు ఆ ధారల్లో జలకాలాడలేదా.. సరిగమపదనిసలు గుసగుసలాడుకుని ఆ పేటికను తమ వాకిటిగా చేసుకుని ఎంతగా నర్తించాయో.. కొత్త కొత్త రాగాలై.. రసరంజితాలై..! పాడనా వాణి కల్యాణిగా.. స్వరరాణి పాదాల పారాణిగా.. […]

Read More