రూ.20,000 కోట్ల సమీకరణకు అదానీ మెగా ఎఫ్‌పీఓ

దిల్లీ: మలి విడత పబ్లిక్‌ ఇష్యూ (FPO-ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ద్వారా రూ.20,000 కోట్లు సమీకరించనున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (AEL) శుక్రవారం ప్రకటించింది.దీనికి కంపెనీ బోర్డు శుక్రవారం ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా షేర్‌హోల్డర్ల ఆమోదం కూడా కోరనున్నట్లు తెలిపింది. ఒకవేళ ఈ ఎఫ్‌పీఓ కార్యరూపం దాలిస్తే దేశంలో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ఎఫ్‌పీఓగా రికార్డు సృష్టిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 2020లో యెస్‌ […]

Read More