యశోద సినిమాలో కనిపించిన ఇవా ఆసుపత్రికి సంబంధించిన సన్నివేశాలను తొలగించమని యశోద సినిమా నిర్మాత శివలంక కృష్ణ ప్రసాద్ అన్నారు. ఇవ పేరుతో ఆసుపత్రి ఉన్న విషయం తమకు అసలు తెలియదని అన్నారు. మంగళవారం ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత శివలంక కృష్ణ ప్రసాద్ తో పాటు ఇవ ఆసుపత్రి అధినేత మురళి మోహన్ మాట్లాడారు. ఇవ ఆసుపత్రికి యాజమాన్యం యశోద సినిమాలో ఆసుపత్రికి […]
Read More