– అతడి ఫోన్లో 49,900మంది యువతుల ఫొటోలు – అంతర్జాతీయ వ్యభిచార ముఠా విచారణలో విస్తుపోయే వాస్తవాలు హైదరాబాద్ : మహ్మద్ అదీమ్(31) అలియాస్ అర్నవ్, అభయ్, అర్నబ్, అర్నాఫ్, అరోరా, ఆశవ్, అతీఫ్, నిఖిల్.. సంచలనం సృష్టించిన అంతర్జాతీయ వ్యభిచార ముఠా కేసులో ప్రధాన నిందితుడి మారు పేర్లు ఇవి! భారీ నెట్‌వర్క్‌తో పెద్దఎత్తున వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న ఇతడు ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులకు దొరికాడు.దర్యాప్తులో భాగంగా ఇతని […]
Read More