100మందితో వచ్చి సినిమా స్టైల్లో యువతిని కిడ్నాప్ |

రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలోని ఆదిభట్లలో యువతి కిడ్నాప్ కలకలం రేపింది. సినిమా స్టైల్లో ఎంట్రీ ఇచ్చిన కిడ్నాప్ గ్యాంగ్ నానా బీభత్సం చేశారు. 100మంది ఒక్కసారి యువతి ఇంటిపై దాడి చేసి ఎత్తుకుపోయారు.అడ్డువచ్చినవారిపై దాడికి తెగబడ్డారు. యువతిని పరహరిస్తున్న సమయంలో తల్లిదండ్రులు అడ్డుకున్నారు. వారిని కొట్టి యువతిని తీసుకెళ్లిపోయారు కిడ్నాప్ గ్యాంగ్. యువతి తల్లిదండ్రులు గట్టిగా కేకలు వేయటంతో చుట్టుపక్కలవారు వచ్చి గ్యాంగ్ ను అడ్డుకునేందుకు యత్నించగా […]

Read More