– బుక్‌రిలీజ్ ఫంక్షన్‌లో నాగబాబు వ్యాఖ్యలు తన సోదరుడు పవన్ కల్యాణ్ టీడీపీలోనే, బీజేపీలోనో చేరి ఉంటే మంత్రి పదవి వచ్చి ఉండేదని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు నాగబాబు తెలిపారు. కానీ పవన్ పదవులపై మక్కువ చూపకుండా, ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే పార్టీ ఏర్పాటు చేశాడని వెల్లడించారు. పవన్ కల్యాణ్ పై గణ రాసిన ‘ద రియల్ యోగి’ అనే పుస్తకాన్ని నాగబాబు ఆవిష్కరించారు. హైదరాబాదులోని ప్రసాద్ […]
Read More