నట పారిజాతం కైకాల సత్యనారాయణ

నటుడు సత్యనారాయణ లేని స్వర్ణయుగం ఊహించలేం, వర్ణయుగం కూడా ఊహించలేం. ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 750 పైచిలుకు తెలుగు సినిమాలలో నటించగలిగారంటే ఆయన ఏక్టింగ్ పొటంషియాలిటీ మనం అర్ధం చేసుకోవచ్చు. 1959లో హీరోగా ప్రవేశించిన సత్యనారాయణ కు కాలం కలిసిరాలేదు. ఐదేళ్ల తర్వాత విలన్ పాత్రలపై శ్రద్ధ చూపడం ఈయనకి బాగా కలిసొచ్చింది. మరో ఆరేళ్ల తరువాత ఓ పక్క విలన్ పాత్రలు పోషిస్తూ మరోవైపు క్యారెక్టర్ […]

Read More

క్యారెక్టర్ ఆర్టిస్టుగా సూపర్ స్టార్ట్ స్టేటస్ కైకాల సొంతం

నాయకుడిగా… ప్రతినాయకుడిగా… నటుడిగా… హాస్యనటుడిగా… కైకాల చేయని క్యారెక్టర్ లేదు. జానపదమైనా… పౌరాణికమైనా… చారిత్రాత్మకమైనా… సాంఘీక చిత్రమైనా… కైకాల టచ్ చేయని జానర్ లేదు. ఆయన మెప్పించని సినిమా లేదు. ఐదు తరాల హీరోలతో సినిమాలు చేసిన నట శిఖరం… ఆరు పదుల సినిమా ప్రయాణం… ఎనిమిది వందలకు పైగా సినిమాల్లో నటించిన అభినయ కౌశలం… కైకాల సత్యనారాయణ హీరోలకు స్టార్లు, సూపర్ స్టార్లు బిరుదులు ఇచ్చినట్టు… క్యారెక్టర్ ఆర్టిస్టులకు […]

Read More