18 వేల మంది ఉద్యోగులపై వేటు!

ఆర్థిక మాంద్యానికి తోడు పెరిగిపోతున్న ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రముఖ టెక్ కంపెనీలన్నీ ఇటీవల ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగించాయి. ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ప్రారంభమైన ఉద్యోగుల తొలగింపు ఆ తర్వాత అన్ని కంపెనీలకు పాకింది. కంపెనీలన్నీ ఉద్యోగులను ఎడాపెడా తొలగించాయి. ఆ తర్వాత కొద్దిపాటి విరామం లభించడంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. అంతలోనే ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఉద్యోగులకు మరో షాకింగ్ విషయాన్ని షేర్ […]

Read More

పేద విద్యార్థినికి అండగా నిలిచిన నటుడు జగపతిబాబు

సినీ నటుడు జగపతిబాబు పెద్ద మనసును మరోసారి చాటుకున్నారు. ఒక పేద విద్యార్థిని చదువుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని భరించేందుకు ముందుకు వచ్చారు. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్, సైదాబాద్ కు చెందిన జయలక్ష్మి డిగ్రీ చదువుతూనే సామాజిక సమస్యలపై పోరాడుతోంది. ఈమె తల్లిదండ్రులు ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించే పారిశుద్ధ్య కార్మికులు. తాను చేస్తున్న కార్యక్రమాలకు గాను జయలక్ష్మి గతంలో బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ నుంచి ‘డే ఆఫ్ ది […]

Read More

ఐపీఎల్ మహిళా జట్ల కొనుగోలుకు ఫ్రాంచైజీల ఆసక్తి

ఐపీఎల్ లో మహిళల ఫ్రాంచైజీల విక్రయానికి రంగం సిద్ధమైంది. బీసీసీఐ ఆసక్తి గల పార్టీల నుంచి బిడ్‌లను ఆహ్వానించింది. ఐదు జట్లతో మహిళల ఐపీఎల్ తొలి లీగ్ ను ఈ ఏడాది నుంచి బీసీసీఐ నిర్వహించనుంది. మార్చిలో ఆరంభం కానున్న మహిళా ఐపీఎల్ జట్ల కొనుగోలుకు పురుషుల ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, […]

Read More