ఇంతకుముందు కూడా భారతదేశంలో దేశీయ న్యూస్ చానల్స్ పేపర్స్ అనేక సందర్భాల్లో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఎగసిపడటంపై అనుమానం సంశయం వ్యక్తం చేస్తూ వార్తలు ప్రచురించడం జరిగింది చూపించడం జరిగింది. అయితే ఆయా సందర్భాల్లో అదానీ గ్రూప్ మూలాలపై వారి వ్యాపార పునాదులపై అత్యంత వేగంగా వారి కంపెనీల షేర్ వాల్యూషన్స్ అనైతికంగా లేదా కృత్రిమంగా పెరగటంపై ప్రచురించిన లేదా చూపించిన వార్తలను గ్రూప్ విజయవంతంగా కప్పిపుచ్చడం లేదా […]
Read More