హిండెన్ బర్గ్రీసెర్చ్ అనే ‘ఫోరెనిక్స్ ఫైనాన్షియల్ పరిశోధన సంస్థ’ ప్రపంచవ్యాప్తంగా కంపెనీల్లో జరిగే అకౌంటింగ్ అవకతవకలను, మోసాలను గుర్తించి పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురిస్తుంది. కాని దీని కథ అక్కడితో మగియదు. ఇది ఏ కంపెనీలో అవకతవకలు జరిగాయని పరిశోధనాత్మక వ్యాసం రాస్తుందో స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీ షేర్లను షార్ట్ సెల్లింగ్ చేస్తుంది. సాధారణంగా స్టాక్ ట్రేడర్లు మార్కెట్లో ఒక కంపెనీ షేరు ధర పెరుగుతుంది అనే అంచనా ఉంటే […]
Read Moreసినీ గాయని వాణీ జయరాం కన్నుమూత
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నేపథ్య గాయని వాణీ జయరాం (78) కన్నుమూశారు. శనివారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్ 30న దురైస్వామి, పద్మావతి దంపతులకు వాణీ జయరాం జన్మించారు. ఆమె అసలు పేరు కలైవాణి. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో ఆమె ఐదో సంతానం. కర్ణాటక సంగీతం నేర్చుకున్న వాణి.. తన ఎనిమిదో […]
Read More