తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు

గద్వాల జిల్లా గట్టు మండలం ఇందువాసి గ్రామం లో శనివారం తెల్లవారుజామున దారుణం జరిగింది. ఆస్తి పంపకం విషయంలో తండ్రి ఊరకుందు (48) ను ఆయన కుమారుడు వీరేష్ గొడ్డలితో నరికి చంపాడు. తాగుడుకు బానిసైన తండ్రి గ్రామ సమీపంలోని ఆలయంలో నిద్రిస్తున్న తండ్రిపై దాడి చేసి హతమార్చాడు. ఈ సంఘటన నడిగడ్డలో చర్చనీయాంశమైంది. ఈ విషయమై గట్టు పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read More

కూతురి తల- మొండెం వేరు చేసిన తండ్రి

-పరువు పోయిందని పగతో రగిలిన తండ్రి -తాత ప్రశ్నించడంతో నిజం చెప్పిన తండ్రి -నంద్యాలలో ఓ విషాదం నంద్యాలలో దారుణం… కూతురి తలా మొండెం వేరు చేసి… నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. పాణ్యం నియోజకవర్గంలో కూతురిని హత్య చేశాడు ఓ కిరాతక తండ్రి. కూతురు ప్రసన్న గొంతుకోసి చంపేశాడు. తల మొండెంను నల్లమల ఫారెస్ట్ లోని బొగడా టన్నెల్ వద్ద పడేశాడు. వివాహం చేసి సంవత్సరంన్నర అవుతున్నా కాపురానికి […]

Read More