బెజవాడలో బ్లేడ్ బ్యాచ్ మధ్య గ్యాంగ్ వార్

విజయవాడ నగరం నేరాలకు అడ్డాగా మారుతోంది. గతంలో స్టూడెంట్ల మధ్య గ్యాంగ్ వార్ లు కలకలం రేపాయి. తాజాగా విజయవాడ టూ టౌన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవించే రెండు బ్లేడ్ బ్యాచ్ ల మధ్య గ్యాంగ్ వార్ స్థానికులను టెన్షన్ పెట్టింది. గత రాత్రి గని అనే బ్లేడ్ బ్యాచ్ సభ్యులకు ఆంజనేయ వాగు సమీపంలో ఉండే సాంబా అనే యువకుడు మధ్య వాగ్వాదం జరిగింది. […]

Read More

రూ.5వేల కోట్లతో భోగాపురం విమానాశ్రయ అభివృద్ధి: జీఎంఆర్

“నా స్వరాష్ట్రం ఏపీ విశాఖపట్నంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేయడాన్ని మేము గొప్పగా భావిస్తున్నాము. ఈ విమానాశ్రయం మొదటి దశలో ఆరు మిలియన్ల ప్రయాణికులకు మరియు అంతిమ సామర్థ్యం 30 మిలియన్ల ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. మొదటి దశలో రూ. 5000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాం” అని జీఎంఆర్ గ్రూపు ఛైర్మన్ జీఎం రావు ప్రకటించారు.

Read More