సిగ్గు పడదాం… రండి!

– నీచ స్థితికి దిగజారిన బిజెపి ప్రభుత్వం భారత రెజ్లింగ్ సమాఖ్యలో లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి. మహిళా రెజ్లర్లపై అధ్యక్షుడితో పాటు ట్రెయినర్లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని గత పన్నెండు రోజులుగా ఢిల్లీలో నిరసన తెలియచేస్తున్నారు. గతంలో వచ్చిన ఆరోపణలపై కమిటీ వేశారు. నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకూ ఆ నివేదికను కేంద్ర ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. తాజాగా, మరో ఏడుగురు మహిళ రెజ్లర్లు సెంట్రల్ ఢిల్లీలోని కన్నాట్‌ […]

Read More