బాలీవుడ్ లో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. యువనటుడు, మోడల్ ఆదిత్య సింగ్ రాజ్ పుత్ ముంబై అంధేరీలోని తన అపార్ట్ మెంట్ లో విగతజీవిగా కనిపించాడు. ఆయన వయసు 32 సంవత్సరాలు. ఆదిత్య మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కు పంపించినట్టు పోలీసులు తెలిపారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసుల వివరాల ప్రకారం… గత రెండు రోజులుగా ఆదిత్య ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. నిన్న మధ్యాహ్నం తన […]
Read More‘స్కాట్ దొర’ రే స్టీవెన్సన్ కన్నుమూత
రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ప్రతినాయకుడి(స్కాట్ దొర)గా దేశప్రజలకు సుపరిచితమైన ఐరిష్ నటుడు రే స్టీవెన్సన్ కన్నుమూశారు. ఆయన హఠాన్మరణానికి కారణమేంటో ఇంకా తెలియరాలేదు. థోర్ సినిమా సీరిస్‌తో ఆయన ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయ్యారు. ఆయన మరణవార్తపై ఆర్ఆర్ఆర్ బృందం సంతాపం తెలిపింది. ఈ వార్త తమను షాక్‌కు గురిచేసిందని ట్వీట్ చేసింది. రే స్టీవెన్సన్ ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపింది. స్టీవెన్సన్ మృతిపై ఆయన ఆత్మీయులు, శ్రేయోభిలాషులు సంతాపం […]
Read More