తిరుమల శ్రీవారి సేవలో కీర్తి సురేష్

తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ప్రముఖ సినీనటి కీర్తి సురేష్ దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల కీర్తి సురేష్ మీడియాతో మాట్లాడుతూ. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. త్వరలో బోలా శంకరుడు సినిమా రిలీజ్ ఉంటుందన్నారు.

Read More

ఆహా… తెలివంటే అదానీదే!

డబ్బు ఎస్‌బీఐ ఇస్తుంటే రైతులకు అప్పు మాత్రం అదానీ ఇస్తాడు….లాభాలు మాత్రం సగం సగం. ఎస్‌బీఐ కు అదానీ క్యాపిటల్ కు రైతులకు రుణాలు మంజూరు చేయడానికి కో లెండింగ్ అగ్రిమెంట్ జరిగింది. ఎస్‌బీఐ గురించి ఓ సారి తెలుసుకుందాం 22000 బ్రాంచ్ లు 60,000 ఏటీఎమ్ లు 48,00,000 కోట్ల రూపాయలు ఆస్తులు .. 1,40,00,000 రైతు ఖాతాలు.. రైతులకు ఇచ్చిన రుణాలు 2,00,000 కోట్ల రూపాయలు. అదానీ […]

Read More