భర్తకు సపర్యలు చేయలేక.. భర్తను ఇంట్లోనే తగులబెట్టిన భార్య

పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో సోమవారం దారుణం జరిగింది. అనారోగ్యంతో ఎక్కడ కదలలేని స్థితిలో ఉన్న భర్త హరికృష్ణ ప్రసాద్ 58 సం.లు ను ఇంట్లోనే తగులబెట్టిన భార్య లలిత ఉదంతం బయటపడింది. పత్తికొండ పట్టణంలోని పాతపేటలో హరికృష్ణ ప్రసాద్ భార్య లలిత నివాసముంటున్నారు. గత ఆరు సంవత్సరాలుగా హరికృష్ణ ప్రసాద్ అనారోగ్యంతో మంచం పైనే భార్య లలిత పై ఆధారపడి కాలం గడుపుతున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు […]

Read More

గుజరాతీ వ్యాపారులు దొంగలా?

స్వదేశీ వ్యాపారుల పై ఎందుకు ఇంతలా కుల కమ్మీలు విషప్రచారం చేస్తున్నారు? స్వదేశీ వ్యాపారులను, అందులో ప్రత్యేకంగా గుజరాతీ వ్యాపారులను పనిగట్టుకుని మరీ దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? 2014 లో ప్రధానిగా మోడీ ఎన్నికయిన నాటి నుండి ఈ కుల కమ్మీలు ప్రధాని పై ఎన్నో రకాల ఆరోపణలు చేయడం చూసాం.. అందులో ప్రముఖంగా కార్పొరేట్ లకు మోడీ దేశాన్ని అమ్మేస్తున్నాడు అంటూ, వారి అప్పులను కూడా […]

Read More