ఆ పాటలు చిరస్మరణీయం

– వారి పాటలు మన ఆస్తి దినకరా.. శుభకరా.. అంటూ సూర్యభగవానుని గురించి పాడాలన్నా, వాతాపి గణపతిం భజే.. అంటూ వినాయకుని పూజించాలన్నా, నమో వెంకటేశా.. నమో తిరుమలేశా.. అంటూ ఏడుకొండల వెంకన్నను ఎలుగెత్తి పిలవాలన్నా, హరహరహర శంభో.. అంటూ శివుడ్ని నోరారా కీర్తించాలన్నా, పాడవోయి భారతీయుడా.. అంటూ ప్రజల మదిలో దేశభక్తిని నింపాలన్నా, నీవేనా నను పిలిచినదీ.. నీవేనా నను తలచినదీ.. అంటూ ప్రియురాలి గుండెల్లో ప్రేమమాటల ఈటెలను […]

Read More