‘వ్యూహం’లో రిలయన్స్‌పై దాడులు.. శవం పక్కన సంతకాల సీన్లు ఉంటాయా?

(మాదల రాజేంద్ర) క్రైస్తవ లాబీని పంపి సోనియా గాంధీ కాళ్ల మీద కుటుంబం మొత్తం వెళ్లి పడిపోయి, పార్టీని విలీనం చేస్తానని చెప్పి బెయిల్ సంపాదించుకుని బయటకు వచ్చిన మడమ తిప్పని వీరుని కథే ఈ వ్యూహం చిత్రమా? చిన్నాన్న వివేకానందరెడ్డిని చెంపదెబ్బ కొట్టి ఎంపీ పదవికి రాజీనామా చేయించి అక్కడ్నుంచి పోటీ చేద్దామని అనుకుంటే సోనియాకి తెలిసి రాజశేఖర్‌రెడ్డికి చివాట్లు పెట్టిన యథార్థ సంఘటన కూడా ఈ వ్యూహంలో […]

Read More

‘వ్యూహం’ మూవీ టీజర్ విడుదల

సీఎం వైఎస్ జగన్ జీవితం ఆధారంగా డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కిస్తోన్న ‘వ్యూహం’ మూవీ టీజర్ విడుదల సీఎం వైఎస్ జగన్ జీవితం ఆధారంగా డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కిస్తోన్న ‘వ్యూహం’ మూవీ నుంచి టీజర్ విడుదలైంది. సినిమాలో జగన్ పాత్రలో అజ్మల్, భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటించారు. జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనే అంశాలను […]

Read More

రోజుకు వెయ్యి మందికి క్యాన్సర్‌ పరీక్షలు

– స్టార్ క్యాన్సర్ సెంటర్‌తో కలిసి చిరంజీవి ఛారిటబల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్‌ – చిరంజీవి హైదరాబాద్‌: రోజురోజుకు పెరిగిపోతున్న క్యాన్సర్ మహామ్మారి నుంచి తన అభిమానులు, సినీ కార్మికులను రక్షించేందుకు అగ్ర కథానాయకుడు చిరంజీవి ముందడుగు వేశారు..స్టార్ క్యాన్సర్ సెంటర్‌తో కలిసి చిరంజీవి ఛారిటబల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్‌ చేయనున్నట్లు చిరంజీవి ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో […]

Read More

పురాణాలు తీయడంలో మనల్ని కొట్టడం ఎవరి తరం??

1972లో బాపు గారు ‘సంపూర్ణ రామాయణం’ సినిమా తీస్తున్నారు. నటి జమున గారి దగ్గరకు వెళ్లి డేట్లు అడిగారు. ఏం వేషం అన్నారామె. ‘కైక’ అని చెప్పారు. “సీత పాత్రకు మరెవరినో పెట్టుకుని, నాకు కైక పాత్ర ఏమిటి? బాగుండదు” అన్నారావిడ. “అమ్మా! సీత పాత్ర అంటే మౌనంగా ఉండాలి. కుదురుగా కూర్చోవాలి. అంతే! కానీ కైక పాత్రలో ఎన్ని వేరియేషన్లు! ధీశాలి. దశరథుడికి ఇష్టసఖి. భరతుడి తల్లి. రాముణ్ని […]

Read More

ఎల్‌ఐసీ ధన వృద్ధి కొత్త ప్లాన్‌

ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) ధన వృద్ధి (Dhan Vridhhi) పేరిట కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. నేటి (జూన్‌ 23) నుంచి సెప్టెంబర్‌ 30 వరకు పాలసీ అందుబాటులో ఉంటుందని ఎల్‌ఐసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది నాన్‌ లింక్డ్‌, నాన్‌ పార్టిసిపేటింగ్‌, ఇండివిడ్యువల్‌, సేవింగ్స్‌తో కూడిన సింగిల్‌ ప్రీమియంతో వస్తున్న లైఫ్‌ ప్లాన్‌. ఇటు బీమాతో పాటు సొమ్ముకు రాబడి హామీ ఉంటుంది. ఈ […]

Read More