-అదానీపై అమెరికా దర్యాప్తు -గ్రూప్‌లో భారీ వాటా ఉన్న యూఎస్ ఫండ్స్‌కు రెగ్యులేటర్ల సమన్లు -హిండెన్‌బర్గ్ రిపోర్ట్ తర్వాత ఇన్వెస్టర్లకు అదానీ చెప్పిన అంశాలపై ఆరా -హిండెన్‌బర్గ్ దుమారం -7 శాతం వరకు నష్టపోయిన షేర్లు -53 వేల కోట్ల సంపద ఆవిరి -ఆ విషయం తమకు తెలియదంటున్న అదానీ కంపెనీ భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఉన్న వేళ.. ఆయనకు అత్యంత సన్నిహితుడైన పారిశ్రామిక దిగ్గజం అదానీకి […]
Read More