చలన చిత్ర ‘దర్శకుడి’గా 25 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా..

నా తల్లిదండ్రులైన శ్రీమతి ‘యలమంచిలి రత్నకుమారి’గారు, స్వర్గీయ ‘యలమంచిలి నారాయణరావు’గార్లు.. తమ బిడ్డగా నన్ను ఈ లోకానికి పరిచయం చేస్తే.. ‘సెల్యూలాయిడ్‌ సైంటిస్ట్‌’ అని నేను పిలుచుకునే ‘యువసామ్రాట్‌’ శ్రీ ‘నాగార్జున అక్కినేని’గారు.. తన సొంత నిర్మాణ సంస్థ అయిన ‘గ్రేట్ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ బ్యానర్‌పై.. కథానాయకుడిని మించిన తన హుందాతనం మరియు గాంభీర్యంతో కథకి ప్రాణవాయువులా నిలిచి, నడిపించే పాత్రలో ‘నటసామ్రాట్’, ‘పద్మభూషణ్’, ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు గ్రహీత […]

Read More

అందమైన అమ్మాయికి అంబానీ అదిరిపోయే ఆన్సర్‌

రూ.100 కోట్ల వ‌రుడు కావాల‌న్న,అందమైన అమ్మాయికి ముఖేష్ అంబానీ దిమ్మ‌తిరిగే ఆన్స‌ర్ రిల‌య‌న్స్ అధినేత ముఖేష్ అంబానీకి త‌న సంస్థ‌కు సంబంధించిన పెద్ద మీటింగ్‌ల‌లో పాల్గొనే టైమే ఒక్కోసారి ఉండ‌దు.అంత బిజీగా ఉంటారు. ల‌క్ష‌ల కోట్ల వ్యాపార సామ్రాజ్యాధినేత అయిన ఆయ‌న సోష‌ల్ మీడియాలో త‌నకు సంబంధం లేని ఓ పోస్టుపై ఆయ‌న స్పందించడం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా పెద్ద సంచ‌ల‌నం రేపుతోంది. ఇంత‌కు పూజ అనే అమ్మాయి అడిగిన ప్ర‌శ్న‌కు […]

Read More