స్మృతిపథంలో విశ్వనట చక్రవర్తి.. ఎస్వీ రంగారావు

‘నర్తనశాల’లో అద్దం ముందు తనను తాను చూసుకుంటూ తన సోయగానికి తానే మురిసిపోయే కీచకుడి పాత్రలో రంగారావు నటన అద్భుతం. ‘పెళ్లిచేసి చూడు’లో ధూపాటి వియ్యన్న, ‘చదరంగం’లో అంధుడైన ఒక మాజీ సైనికాధికారి, ‘తోడికోడళ్లు’లో మతిమరుపు లాయరు కుటుంబరావు, ‘కత్తుల రత్తయ్య’లో రౌడీ, ‘అనార్కలి’లో అక్బర్, ‘పాండవ వనవాసం’లో దుర్యోధనుడు మొదలైన పాత్రలు తెలుగువారి మనసుల్లో కలకాలం నిలిచిపోయాయి. భావస్ఫోరకమైన విరుపు, అందమైన, అర్థవంతమైన ఉచ్చారణ, అందుకు తగ్గ ఆంగికాభినయాలు […]

Read More