పూణేలో తెలంగాణ వాసుల అరెస్టు

మహారాష్ట్ర: మహారాష్ట్రలోని పూణేలో తెలంగాణ వాసులను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు.పూణేలో భారీగా డ్రగ్స్ పట్టుపడింది. ఐదుగురి వద్ద రూ.51 కోట్ల విలువ చేసే 101 కేజీల మెథాక్వాలోన్‌‌ను డీఆర్‌ఐ అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్ టూ పుణే జాతీయ రహదారిపై మాటు వేసి మరీ డ్రగ్స్‌ను ముఠాను డీఆర్‌ఐ బృందం పట్టుకుంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానాకు చెందిన ఐదుగురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.తెలంగాణలో ఎక్కడ నుంచి డ్రగ్స్ […]

Read More