ఆస్పత్రికి తరలింపు న్యూజిలాండ్లో జరుగుతున్న ‘కన్నప్ప’ మూవీ షూటింగ్ స్పాట్లో ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ డ్రోన్ కెమెరా అదుపుతప్పి విష్ణు మీదకు రావడంతో ఆయన చేతికి గాయాలయ్యాయని సమాచారం.దీంతో విష్ణును వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారట. ప్రమాద తీవ్రతపై క్లారిటీ లేనప్పటికీ కొన్ని రోజులు షూటింగుకు బ్రేక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
Read More20 ఏళ్ల తర్వాత.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన రోహిత్ సేన
– వరుసగా 6వ విజయం.. రోహిత్ సారథ్యంలోకి భారత జట్టు వన్డే ప్రపంచ కప్ 2023లో వరుసగా 6వ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇంగ్లండ్‌పై అద్భుత విజయాన్ని నమోదుచేసి, అజేయంగా టోర్నీలో దూసుకపోతోంది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌పై 20 ఏళ్లుగా ఎదురవుతోన్న ఓటములకు చెక్ పెట్టింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లిష్ జట్టుకు శుభారంభం […]
Read More