దళిత అర్చకులకు సంభావనను వెంటనే కొనసాగించాలి

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానానికి రెండు అంశాలకు సంబంధించి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి హెచ్చరిక చేశారు. బుధవారం అలిపిరిని సందర్శించిన అనంతరం పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ తిరుమలలోని పార్వేటి మండపం తొలగించి, యదావిధిగా నిర్మిస్తామని ఇష్టానుసారంగా చేశారని, ఇప్పుడు తిరుపతిలోని అలిపిరి వద్ద మండపాన్ని తొలగిస్తామని అంటున్నారని మండిపడ్డారు. 75 సంవత్సరాలు పూర్తి అయిన మండపాలను తొలగించాలంటే పురవస్తుశాఖ అనుమతి, పర్యవేక్షణ […]

Read More

తెలంగాణ ప్రజలు కలలు కన్నది దొరల తెలంగాణ కాదు.. ప్రజల తెలంగాణ

– రాహుల్ గాంధీ మహబూబ్ నగర్ జిల్లా:తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. రెండో విడత ప్రచారంలో భాగంగా రెండు రోజుల నుంచి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలంగాణలో పర్యటించారు. ఇవాళ..ప్రియాంక గాంధీ పర్యటించాల్సి ఉండగా.. అనారోగ్య కారణాలతో చివరి నిమిషంలో కొల్లాపూర్ పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ లో ఏర్పాటుచేసిన […]

Read More

మద్యం టెండర్లలో చంద్రబాబు తప్పు చేశాడనడం సిగ్గుచేటు

• కల్తీ మద్యంతో40 లక్షల మంది పేదల్నిఆసుపత్రుల పాలుచేసి.. 30వేల ప్రాణాలు బలితీసుకున్న జగన్ రెడ్డి • నాలుగేళ్లలో కల్తీ మద్యం అమ్మకాలతో రూ.24వేలకోట్లు దిగమింగిన జగన్ రెడ్డి, నిస్సిగ్గుగా టీడీపీ ప్రభుత్వంపై,చంద్రబాబుపై నిందలేస్తూ, తన మద్యం దోపిడీని ప్రజలకు తెలియకుండా చేయాలనుకుంటున్నాడు • రాష్ట్రంలో జరుగుతున్న మద్యం అమ్మకాలు.. తయారీ… సరఫరా.. డిస్టీలరీస్ పై సీబీఐ విచారణ కోరే ధైర్యం జగన్ కు ఉందా? • ప్రివిలేజ్ ఫీజు […]

Read More

కల్వకుంట్ల ‘స్కామేశ్వరం’లో మరో మైలు రాయి

– టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ట్వీట్‌ కాశేశ్వరం అక్రమాలపై పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మరోసారి ట్వీట్‌ సంధించారు. రేవంత్‌ ట్వీట్‌ ఇదీ.. నిన్న మేడిగడ్డ .. నేడు అన్నారం.. అక్కడ కూలుతున్నవి బ్యారేజీలు కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల జీవితాలు.. ప్రాజెక్టు అంటే నీ ఫామ్ హౌజ్ కు ప్రహరీ గోడనుకున్నావో.. నీ మనవళ్ళు ఆడుకునే ఇసుక గూళ్లు అనుకున్నావో.. రూ.లక్ష కోట్ల ప్రజల సొమ్మును మింగేసి, నాలుగుకోట్ల […]

Read More

కేసీఆర్‌ యాగంతో బీజేపీ ఓట్లు ఆగం?

– యాగంతో కేసీఆర్‌ హిందువులకు చేరువ – మరోసారి రాజశ్యామల యాగం చేసిన కేసీఆర్‌ – ఎన్నికల ముందు హిందువులకు చేరువ – హిందూ వ్యతిరేకి అంటూ కేసీఆర్‌పై బీజేపీ విమర్శలు – ముస్లిం అనుకూలనేతగా బీజేపీ ముద్ర – సంజయ్‌ హయాంలో కేసీఆర్‌పై బీజేపీ వ్యతిరేక ముద్ర – తరచూ భాగ్యలక్ష్మి ఆలయానికి రావాలంటూ సంజయ్‌ సవాల్‌ – తాజాగా రాజశ్యామల యాగంతో ఇరుకునపడ్డ బీజేపీ – హైందవతత్వం […]

Read More

బీజేపీ-జనసేన పొత్తు పొడిచింది

– జనసేనకు 10 సీట్లు ఖరారు – 20 సీట్లు అడిగిన జనసేన – ముందు 6-8 వరకూ ఇస్తామన్న బీజేపీ – చివరకు 10 సీట్లతో పొత్తుకు తెరదించిన బీజేపీ – కూకట్‌పల్లి సీటు జనసేనకే – శేరిలింగంపల్లి బదులు కూకట్‌పల్లి ఇచ్చిన బీజేపీ – వైరా, నాగర్‌కర్నూలు, కోదాడ, కూకట్‌పల్లి, తాండూరు,అశ్వారావుపేట, మెదక్‌ సహా పది సీట్లు – పది సీట్లు మినహా రేపు బీజేపీ అభ్యర్ధుల […]

Read More

ఎర్రవల్లిలో కేసీఆర్‌ రాజశ్యామల యాగం

– యాగాన్ని పర్యవేక్షిస్తున్న విశాఖ శ్రీ శారదాపీఠం – మూడు రోజులపాటు కొనసాగనున్న యాగం – స్వరూపానందేంద్ర ఆశీస్సులు అందుకున్న కేసీఆర్‌ – కేసీఆర్‌ కుటుంబానికి రాజశ్యామల అనుగ్రహం ఉండాలన్న పీఠాధిపతులు విశాఖ శ్రీ శారదాపీఠం పర్యవేక్షణలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజశ్యామల యాగం చేపట్టారు. ఎర్రవల్లిలోని కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో బుధవారం ఉదయం యాగం ప్రారంభమైంది. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో యాగానికి అంకురార్పణ జరిగింది. రాజశ్యామలా […]

Read More

“బైపాస్ రోడ్స్” ప్రమాదాలకు నిలయంగా మారాయి!!

-ప్రజల ప్రాణాలు “గాలిలొ దీపంగా” మారింది!! -రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి తిరుపతి జిల్లా అదికార పార్టీ ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని నేషనల్ హైవే,అర్&బి,పోలీస్,ప్రభుత్వ అధికారులతో సమావేశం ఎర్పాటు చేసి సాధ్యా సాద్యాలపై దృష్టి సారించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని నవీన్ డిమాండ్! తిరుపతి చంద్రగిరి బైపాస్ రోడ్ తిరుచానూరు మార్కెట్ యార్డు క్రాసింగ్ లను దాటి తనపల్లి వైపు, […]

Read More

రైలు ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ జయవర్మ సిన్హాను కలిసిన ఎంపీ జీవీఎల్

ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లో రైలు భద్రతా సమీక్ష కోసం జీవీఎల్ చేసిన డిమాండ్‌కు అంగీకారం తెలిపిన రైల్వే చైర్‌పర్సన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లో రైలు భద్రతను మెరుగుపరిచేందుకు తన ప్రయత్నాలను కొనసాగిస్తూ, బిజెపి రాజ్యసభ ఎంపి శ్రీ జీవీఎల్ నరసింహారావు ఢిల్లీలో రైల్వే బోర్డు చైర్‌పర్సన్ శ్రీమతి జయవర్మ సిన్హాను కలిసి విశాఖపట్నం పార్లమెంటులోని కొత్తవలస దగ్గర జరిగిన రైలు ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. […]

Read More

ఎన్నికల పట్ల ప్రజల ఉదాసీనత పనికిరాదు

-కంటోన్మెంట్  అభ్యర్థి డా  జి.వి. వెన్నెల  ప్రజలు అందించిన అధికారాన్ని స్వప్రయోజనాలకు వాడుకుంటూ ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే వారి పక్షాన గొంతెత్తాల్సిన బాధ్యత పౌర సమాజంపై ఉంది. పౌర సమాజం అంటే ప్రజలే. స్వాతంత్య్రం ముందు నుంచీ పౌర సమాజం తన బాధ్యతను నిర్వర్తిస్తోంది. ప్రజలందరూ  మెరుగైన పౌర సమాజం ధ్యేయంగా  ప్రగతిశీల వైపు మళ్లేలా చేయడం ప్రధాన లక్ష్యంగా పౌర సమాజం పని చేయాలి.  రాజ్యాంగం పౌరులందరికీ కల్పించిన […]

Read More