బీజేపీ ప్రచారానికి ఎన్టీఆర్, రాంచరణ్, ప్రభాస్

– తెలంగాణ ఎన్నికల ప్రచారంలో తారాతో‘రణం’ – బీజేపీ అభ్యర్ధుల ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, ప్రభాస్? – గ్రేటర్‌లోనే ప్రచారంపైనే ప్రధాన దృష్టి – ఖమ్మం ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్? – ఉత్తర తెలంగాణలో రాంచరణ్ ప్రచారం? – ‘గ్రేటర్’లో ప్రచారానికి ప్రభాస్? – రాంచరణ్ ప్రచారంతో మున్నూరు-కాపులపై వల? – కృష్ణంరాజు కుటుంబంతో బీజేపీ అనుబంధం – గతంలో అమిత్‌షాతో వీరందరి భేటీ – జూనియర్ ఎన్టీఆర్‌తో […]

Read More

చంద్రబాబు నాయుడు విడుదల సందర్భంగా మొక్కుబడులు చెల్లించుకున్న టీడీపీ శ్రేణులు

మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు విడుదల సందర్భంగా అనంతపూర్ అర్బన్ లోని రుద్రంపేట ఉన్న రామాలయంలో సీత రాములు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజోలు నియోజకవర్గంలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు తాటిపాక నుండి అంతర్వేది దేవస్థానం వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలసి సైకిల్ యాత్ర నిర్వహించారు. పత్తికొండ నియోజకవర్గం ఎర్రగుడిలో ఇంఛార్జ్ కేఈ శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీరామలింగేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. […]

Read More

బాబు విడుదల వేళ ఖతార్‌లో తమ్ముళ్ల సంబరాలు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిన సందర్భంగా ఖతార్ తెలుగుదేశం ఆధ్వర్యంలో భారీసమావేశం నిర్వహించుకున్నారు.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిన సందర్భంగా ప్రవాసులు పెద్దఎత్తున సమావేశమైనారు.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చి కుటుంబసభ్యులతో ఉన్న విజువల్ చూసి ప్రవాసులు కన్నీటి పర్యంతమయినారు. చంద్రబాబు నోటివెంట వెలువడిన మాటలు … ఏమి తమ్ముళ్లు.. ఎలా ఉన్నారు.. అన్న మాట చెవినపడగానే […]

Read More

ఘంటసాల – బాలూ..ఇద్దరూ ఇద్దరే!

ఇద్దరూ స్వయంకృషి తో వచ్చినోళ్ళే.. ఇద్దరూ తెలుగు మట్టి బొమ్మలే.. ఇద్దరూ వారాల బిక్షువులే .. ఇద్దరి జీవితం సినీమాతోనే ఇద్దరి జీతం సినీ గీతమే.. ఇద్దరికీ పద్మ అవార్డులు.. ఇద్దరి అర్ధాంగులూ సావిత్రులే.. ఇద్దరి చివరి మజిలీ చెన్న పట్నమే! వాళ్ళని పరిచయం చేసింది పాట! వారి బ్రతుకు పాట వారి మాట పాట వారి నడక పాట వారి నడత పాట వారి వశం పాట వారి […]

Read More

ఇది ప్రజల తెలంగాణకు – దొరల తెలంగాణకు మధ్య యుద్ధమే

-మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కౌంటర్ రాహుల్ గాంధీ కాలి గోటికి సరిపోని స్థాయి నీది డ్రామారావు. ఆయనది ఈ దేశం కోసం రక్తం ధారపోసిన కుటుంబం. నీది అమరుల త్యాగాల మీద భోగాలు అనుభవిస్తున్న కుటుంబం. తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చి నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్. దళితుడ్ని తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తానని దోకా ఇచ్చిన ద్రోహి కేసీఆర్. ముమ్మాటికీ ఇది ప్రజల తెలంగాణకు – […]

Read More