– వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ అమ్మా పురందేశ్వరి గారూ… తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మీ మరిది గారి టీడీపీ బహిరంగంగా మద్దతు ఇవ్వటాన్ని భరించలేక అక్కడ బీసీ నాయకుడు తన పదవికి రాజీనామా చేశాడు. కాంగ్రెస్‌కు నేరుగా మద్దతు పలుకుతున్న టీడీపీకి మీరు ఏపీలో నేరుగా మద్దతు పలుకుతున్నారంటే… మీది కుటుంబ రాజకీయమా? కుల రాజకీయమా? కుటిల రాజకీయమా? లేక బీజేపీని వెన్నుపోటుపొడిచే మీ రాజకీయమా?
Read Moreసీఐడీ ‘స్కిల్’కి సవాల్
– స్కిల్ కేసులో కొత్త ఫిర్యాదు – 12మంది అధికారులను విచారించాలని సీఐడీకి ఫిర్యాదు – అజయ్ కల్లం, రావత్, రవిచంద్ర, ప్రేంచంద్రారెడ్డి, అర్జా శ్రీకాంత్, సిసోడియాలను విచారించాలని న్యాయవాది ప్రసాద్ ఫిర్యాదు – ప్రస్తుత చైర్మన్ అజయ్‌రెడ్డి, అప్పటి సీఎండి బంగార్రాజులనూ విచారించండి – న్యాయవాది ప్రసాద్ ఫిర్యాదుపై సంకటంలో సీఐడీ – విచారిస్తుందా? పక్కనపెడుతుందా? – ఇప్పటివరకూ సుమోటోగా ఫిర్యాదు చేసి అరెస్టులు చేస్తున్న సీఐడీ – […]
Read More