బాబు బాగుండాలంటూ సింగపూర్ వాసుల అర్చనలు

– ఆకట్టుకున్న సింగపూర్ తెలుగువాసుల పాదయాత్ర శ్రీవెంకటేశ్వరస్వామి దీవెనలతోనే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జైలు నుంచి బయటకు వచ్చారని సింగపూర్‌లోని తెలుగువారు అన్నారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన సందర్భంగా, ఆయన ఆరోగ్యం బాగుండాలంటూ సింగపూర్ తెలుగువారు, పెరుమాళ్ శ్రీనివాసన్ దేవాలయం వరకూ నిర్వహించిన పాదయాత్ర సింగపూర్ వాసులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబం క్షేమంగా ఉండాలంటూ వారిపేరిట అర్చనలు చేశారు. చంద్రబాబు ఐటీని ప్రోత్సహించినందుకే తామంతా […]

Read More

బస్సు యాత్రలో చేస్తున్న మంత్రులుకి సిగ్గుండాలి

– మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల లో వైసీపీ నాయకుల దాడిలో గాయపడ్డ కంచికచర్ల అంబేద్కర్ నగర్ కి చెందిన దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్ విజయవాడ లోని ప్రైవేట్ హాస్పిటల్ పరామర్శించి, దైర్యం తెలియచేసిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు , తెదేపా రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. మాజీ మంత్రి నక్కా ఆనంద […]

Read More

మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కావాలి

– మోడీ సభకు పవన్ కల్యాణ్ – పవన్ కల్యాణ్ తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి శనివారం రాత్రి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ , బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ ఛైర్మన్ డా.లక్ష్మణ్ పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ […]

Read More

స్వర్గం-నరకం.. ఒక ప్రచారం

ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఉదయాన్నే జాగింగ్ కు బయలుదేరి దారిలో యాక్సిడెంట్ లో చనిపోయాడు. చిత్రగుప్తుని సూచనల మేరకు యమభటులు అతని ఆత్మని తీసుకుని బయలుదేరారు. దారిలో స్వర్గలోకపు సైనికులు ఇదే ఆత్మ కోసం వస్తూ కనిపించారు. అదేమని ప్రశ్నిస్తే ఇతను మరణించిన ఘడియలు మంచివి కనుక మాతో పంపమని వాదించారు. ఇలా తేలడం కష్టమని యముని వద్దకు పంచాయతీకి వెళ్ళారు. యమధర్మరాజు అంతా విని ఆ వ్యాపారవేత్తనే ఎటు […]

Read More

నకిలీ ఓట్లను చేర్చెందుకు జగన్ రెడ్డి కుట్ర

-బీ.ఎల్.వోలనూ పనిచేయ నివ్వకుండా అడ్డంకులు -ఓట్ల నమోదు క్యాంపు అంటూ,దగా చేస్తున్నారని వర్ల కుమార్ రాజా ఆగ్రహం ఇన్నాళ్లూ నకిలీ ఓట్లు నమోదు చేయించిన జగన్ రెడ్డి.. ఇప్పుడు అందులోని తప్పొప్పులను సరిదిద్దే అవకాశాలని కూడా హైజాక్ చేస్తున్నాడని పామర్రు టిడిపి ఇంచార్జి వర్ల కుమార్ రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల డ్రాఫ్ట్ లోని లోపాలను సవరించడం, కొత్త ఓట్లను చేర్చడం, డూప్లికేట్ ఓట్ల తొలగింపు కోసం […]

Read More

నరకాసుర గోస!

తెలంగాణ చీకటి నుండి వెలుగులోకి రావాలి.. అజ్ఞానం నుండి జ్ఞానం లోకి రావాలని కోరుకుంటున్నాను. పుత్రులారా! బిడ్డలారా!! నేను నరకాసురుడిని. ఈ భూమి పుత్రుడిని మాట్లాడుతున్నాను. జరగబోవు అసెంబ్లీ ఎన్నికల తరువాత తెలంగాణ చీకటి నుండి వెలుగులోకి.. అజ్ఞానం నుండి జ్ఞానం లోకి రావాలని కోరుకుంటున్నా. నా గురించి కొంత వివరణ.. నరకాసురుడు అంటే భూపాలుడు,భూమి పుత్రుడు అని అర్థం. నేను ఈ దేశపు చక్రవర్తిని యుగాల తరబడి ఈ […]

Read More

పాలకుల మాట వింటే పరువుపోతుంది బాసూ..

– మార్గదర్శి  కేసులో సీఐడీకి అవమానం – శైలజకు సారీ చెప్పారా అని ప్రశ్నించిన హైకోర్టు – సీఐడీ ‘మార్గదర్శి’కి సారీ చెబుతుందా? – లుక్‌అవుట్ నోటీసుపై ఇరుక్కున్న సీఐడీ – సారీ చెప్పాలన్న హైకోర్టు ఆదేశాలు పాటిస్తుందా? – పోలీసు-మీడియా అత్యుత్సాంపై ఇప్పటికే లోకేష్ నజర్ – వైసీపీ సర్కారుకు భజన చేసే వారిపై ఇప్పటికే నివేదికలు – వైసీపీ అనుకూల మీడియాకు ప్రకటనలపై లోకేష్ దృష్టి ( […]

Read More

మహిళా రిజర్వేషన్ల తక్షణ అమలుకు భారత్ జాగృతి న్యాయపోరాటం

న్యాయ నిపుణుల సలహా మేరకు సుప్రీం కోర్టులో ఇంప్లీడ్ అవుతాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి 2024 సార్వత్రిక ఎన్నికల నుంచైనా రిజర్వేషన్లను అమలు చేసేలా చర్యలు చేపట్టాలి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ల చట్టం తక్షణ అమలు కోసం భారత్ జాగృతి తరఫున న్యాయపోరాటం చేసేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని, న్యాయ నిపుణుల సలహా మేరకు సుప్రీం కోర్టులో ఈ అంశంపై పెండింగ్ […]

Read More

అక్రమ కేసులు తప్ప.. ముఖ్యమంత్రికి అన్నం పెట్టేవాడి ఆవేదన కనిపించడం లేదు

-రాష్ట్రాన్ని కరువు రక్కసి కబళిస్తుంటే…జగన్ కు చీమకుట్టినట్టు కూడా లేదు • అకాలవర్షాలతో నష్టపోయిన రైతుల వద్దకు వెళ్లకుండా సహాయకచర్యలకు ఆటంకమని తప్పించుకున్న జగన్ రెడ్డి..నేడు కరువుకోరల్లో చిక్కి విలవిల్లాడుతున్న రైతుల ముఖం చూడటానికి తాడేపల్లి వదిలి ఎందుకు రావడంలేదు? • పక్కరాష్ట్రం అన్నపూర్ణలా మారిందని అక్కడి పాలకులు చెబుతుంటే..మన అన్నపూర్ణమ్మ (ఏపీ) బిడ్డల ఆకలి తీర్చలేని అభాగ్యస్థితికి రావడానికి ఈ ముఖ్యమంత్రే కారణం • వర్షాలను తమఘనతగా చెప్పుకొని..వరుణుడు […]

Read More

ఇక కలసి కార్యాచరణ!

– క్షేత్రస్థాయిలో ఓట్ల బదిలీపై బాబు-పవన్ చర్చ – నేతలు మానసికంగా కలిసే కార్యాచరణకు రూపకల్పన – ఇప్పటి సఖ్యత సరిపోదన్న భావన – గుంటూరు-కృష్ణా జిల్లాలపై ప్రత్యేక దృష్టి – కాపు-కమ్మ నేతలతో సమన్వయ సమావేశాల యోచన? – ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలో సమన్వయంపై సంతృప్తి – అత్యుత్సాహం ప్రదర్శించే పోలీసులపై ప్రైవేటు కేసులపై చర్చ – వారిని క్షేత్రస్థాయిలో గుర్తించేందుకు కార్యాచరణ – దానికంటే ముందు లీగల్‌సెల్ […]

Read More