ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కు ఫిర్యాదు చేసే మొబైల్ యాప్ సి-విజిల్ బ్రహ్మాస్త్రం

భారత ఎన్నికల సంఘం ప్రారంభించిన కొత్త C-VIGIL యాప్ ఈ అన్ని ఖాళీలను పూరించడానికి, ఫాస్ట్ ట్రాక్ ఫిర్యాదు స్వీకరణ, సత్వర పరిష్కార వ్యవస్థను రూపొందించడానికి C-VIGIL అనేది ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి, వ్యయ ఉల్లంఘనలను నివేదించడానికి పౌరుల కోసం ఒక వినూత్న మొబైల్ యాప్ అప్లికేషన్ C-VIGIL అంటే విజిలెంట్ సిటిజన్ ఇది స్వేచ్ఛా, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో పౌరులు పోషించగల క్రియాశీలక బాధ్యతాయుతమైన పాత్రను […]

Read More

ప్రజా రాజధాని అమరావతిలో ప్రభుత్వ దొంగలు

• రాజధానిలో నిర్మాణసామగ్రి.. యంత్రసామగ్రి.. ఇతర విలువైన పరికరాలు.. పైపులు.. అధికారపార్టీ వారే దొంగిలిస్తుంటే, ముఖ్యమంత్రి పోలీస్ వ్యవస్థ చోద్యం చూస్తున్నాయి • అధికారంలోకి రాకముందు అమరావతిపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోసిన జగన్.. పదవి రాగానే రైతుల్ని నట్టేట్ట ముంచాడు, వారికి కౌళ్లు కూడా చెల్లించకుండా కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడు • 1420 రోజులకు పైగా అమరావతి కోసం ఉద్యమిస్తున్న మహిళలు రైతుల ముఖం కూడా చూడటానికి ఈ ముఖ్యమంత్రికి […]

Read More

కాళేశ్వరం ప్రాజెక్టు కాదు.. కాంట్రాక్టర్ల ప్రాజెక్టు.. కాంట్రాక్టర్ల జేబులు నింపే ప్రాజెక్ట్

– జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ : తొమ్మిదిన్నర సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం లక్ష కోట్లు ఇరిగేషన్ పై ఖర్చుపెట్టిన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు కాంట్రాక్టర్ల ప్రాజెక్టు, కాంట్రాక్టర్ల జేబులు నింపే ప్రాజెక్ట్ అయ్యింది. ఈ ప్రాజెక్టులో 25 వేల కోట్లు గల్లంతయ్యాయి, మూడు బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ పనికిరాకుండా పోయాయి గౌరవెల్లి […]

Read More

ఘనంగా కావూరి జన్మదిన వేడుకలు

కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు (85) జన్మదినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపి రఘురామకృష్ణంరాజు, సీడబ్ల్యుసీ సభ్యుడు రఘువీరారెడ్డి, బీజేపీ ఏపీ మీడియా ఇన్చార్జి పాతూరి నాగభూషణం, రామినేని ఫౌండేషన్ చైర్మన్ ధర్మ ప్రచారక్ తదితరులు కావూరికి జన్మదినశుభాకాంక్షలు తెలిపారు.

Read More

ఎట్టకేలకు పోరాడి ఓటు హక్కు సాధించుకొన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్

ఆయన రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి. అయినా… తన స్వగ్రామంలో, సొంత ఇంటి చిరునామాపై ఓటరుగా నమోదు చేయించుకోవడానికి… ఏకంగా కోర్టునే ఆశ్రయించాల్సి వచ్చింది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల గ్రామంలో.. తనకు ఓటు హక్కు కల్పించమని, ఏపి మాజీ ఐఏఎస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసుకొన్న దరఖాస్తును, స్థానికంగా నివాసం ఉండటంలేదు అనే కారణంతో తిరస్కరించారు. చివరికి కోర్టు ఆదేశాలతో, నిమ్మగడ్డను […]

Read More

కాలుష్యపు కోరల్లో ఢిల్లీ నగరం

దేశ రాజధానిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 దాటింది. ప్రపంచంలో నివాసయోగ్యం కాని నగరాలు ఏదైనా ఉన్నదా అంటే దానికి సమాధానం ఢిల్లీ అని చెప్పవచ్చు. తీవ్ర స్థాయిలో విషపూరిత పొగమంచు దేశ రాజధాని ఢిల్లీ మొత్తాన్ని కమ్మేసింది. దీంతో ఊపిరి పీల్చుకోవడానికి ఢిల్లీ తల్లడిల్లిపోతోంది. దేశ రాజధాని నగరం నరకంలా మారింది. ఢిల్లీలో వరుసగా మూడో రోజూ, వాయు కాలుష్యం అతి తీవ్రస్థాయిలోనే ఉంది. ఇవాళ వాయు నాణ్యత […]

Read More

పురందరేశ్వరీ టిడిపి కోసం పనిచేస్తున్నారు

– టిడిపి తరుఫున వకాల్తా పుచ్చుకున్నారు – ఆమె వైఖరిని బిజెపి నాయకులే తప్పు పడుతున్నారు – బిజెపి అధ్యక్షురాలిగా కాకుండా చంద్రబాబు వదినగా మాట్లాడుతున్నారు – మద్యంపై వాస్తవాలు తెలియకుండా పురందరేశ్వరి మాట్లాడారు – ఈ రాష్ట్రంలో అన్ని డిస్టలరీలకు చంద్రబాబు హయాంలోనే అనుమతులు – సీఎం వైయస్ జగన్ ఒక్క డిస్టలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు – విజయసాయిరెడ్డిపై ఆమె వ్యాఖ్యలు హాస్యాస్పదం – మంత్రి పెద్దిరెడ్డి […]

Read More

కర్ణాటకలో సంక్షేమ పథకాల అమలులో ఆంక్షలు

కరెంట్ రెండు గంటలు కూడా ఇవ్వలేని దుస్థితి రెండు రాష్ట్రాల్లో జనసేనతో కలిసిపోతాం బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ కర్ణాటక లో సంక్షేమ పథకాల అమలులో ఆంక్షలు పెడుతున్నారు . కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం వస్తేనే మేలు అని ప్రజలు అభిప్రాయానికి వస్తున్నారు.ఉచిత హామీలతో మోసపోయామని కర్ణాటక ప్రజలు భావిస్తున్నారు.కర్ణాటకలో నాణ్యమైన కరెంట్ రెండు గంటలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొంది. నాడు […]

Read More

దళిత నేతలారా మేల్కొనండి

బ్రాహ్మణజాతి మీద ప్రతిసారి రంకెలేసే ఓ దళిత నేతలారా, పెద్ద లారా, మేధావులారా… ప్రస్తుత సమాజంలో పెత్తందార్లుగా వున్న ఈ కులాలపై ఉద్యమం చేయడానికి, మాట్లాడడానికి మటుకు మీకు నోరు అస్సల్ పెగలదే…!! దేనికో…?? దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్ పై జరిగిన ఈ అమానుష దాడిని బ్రాహ్మణ చైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తుంది.ఈ ఉదంతంలో సమాజంలో వున్న అందరూ ముక్తకంఠంతో యువకుడి మీద దాడి చేసిన.., అమానుషంగా […]

Read More

సికింద్రాబాద్ బిజెపి నియోజకవర్గ బిజెపి అభ్యర్థి మేకల సారంగపాణి పాదయాత్ర

సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్మండి డివిజన్ శ్రీనివాస నగర్, ఉప్పర్ బస్తీ, మహ్మద్ గూడ లో బిజెపి అభ్యర్థి మేకల సారంగపాణి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సికింద్రాబాద్ నియోజక వర్గాన్ని అభివృద్ది చేయటంలో పద్మారావు గౌడ్ విఫలమయ్యారని అన్నారు. నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసి స్వలాభం కోసం పని చేస్తున్న పద్మారావు గౌడ్ ఓడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. సికింద్రాబాద్ ను సమస్యల నిలయంగా మార్చిన ఘనత పద్మారావు గౌడ్ […]

Read More