-గురునానక్ బోధనలు “గురూజీ! నేను ఈ గ్రామములో ధనికుణ్ణి. విరివిగా దాన ధర్మాలు చేస్తుంటాను. తమరు మా గ్రామానికి వచ్చిన శుభ సందర్భంగా పెద్ద విందు ఏర్పాటు చేశాను. మీరు దయతో మా ఇంటికి రావాల్సిందిగా కోరుతున్నాను. “ఓ కోటీశ్వరుడా! విశ్వాన్ని సృష్టించినా, నిగర్వముగా ఉండే పరమాత్ముని కన్నా ధనికుడెవరు ? మేరు పర్వతమంత ధనం కూడా ఆయనకు చిల్లి గవ్వతో సమానం. ప్రకృతి దాన గుణానికి మరో పేరు. […]
Read Moreటివి9 రజనీకాంత్ గారు.. మేము ఫిర్యాదులు ఇస్తే.. వాయిదాలకి హాజరు కావడానికి నీ జీవితకాలం సరిపోదు
– ట్విట్టర్ లో టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం ఎస్ రాజు గౌరవనీయులైన టివి9 ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రజనీకాంత్ గారు మా మహాసేన రాజేష్ గారిపై సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు ఇచ్చారట! మీ జ్ఞానంతో దిశ పోలీసులకి ఫిర్యాదు చేయలేదు సంతోషం. టిడిపిపైన నువ్వు నీ ఛానల్ చేసిన విషప్రచారంపై మేము ఫిర్యాదులు ఇస్తే.. వాయిదాలకి హాజరు కావడానికి నీ జీవితకాలం సరిపోదు. నీ తప్పులు మేము […]
Read Moreఅన్నదాతను తక్షణమే ఆదుకోవాలి
– పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు -రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు లో రైతు గర్జన ర్యాలీ – భారీగా తరలి వచ్చిన రైతన్నలు కర్నూలు : తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల మధ్య.. కరువుతో.. దిక్కుతోచని స్థితిలో బలవన్మరణాలకు పాల్పడుతున్న అన్నదాతలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకుని భరోసా కల్పించాలని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. అన్నదాతలకు సంఘీభావంగా కర్నూలు లో రైతు గర్జన ర్యాలీని […]
Read Moreమోదీ గారు..మాది ముమ్మాటికీ తెలంగాణ టీమ్
-బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి – ప్రధాని మోదీపై కేటీఆర్ ట్వీట్ పంచ్ ప్రధాని మోదీ గారు.. రాహుల్ వచ్చి.. మమ్మల్ని మీ బీ టీమ్ అంటారు. మీరొచ్చి… మేము కాంగ్రెస్ సీ టీమ్ అంటారు. మేం బీజేపీకి బీ టీమ్ కాదు కాంగ్రెస్ కు సీ టీమ్ కాదు.. మాది ముమ్మాటికీ T టీమ్.. తెలంగాణ టీమ్ తెలంగాణ ప్రజల హక్కుల కోసం.. ఎవరితోనైనా.. ఎక్కడి దాకైనా […]
Read More