అతివేగం తెచ్చిన అనర్థం

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ షేర్ చేసిన షాకింగ్ వీడియో అతివేగం అనర్థదాయకమని ట్రాఫిక్ పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా ఇలాంటి ఘటనలు తరచూ వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఎవరో చేసిన తప్పుకు మరెవరో బలైపోతూ కుటుంబాలు ఛిన్నాభిన్నమైపోతున్నాయి. ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి తండ్రీకూతుళ్లు ప్రాణాలు విడిచిన షాకింగ్ వీడియోను తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా షేర్ చేశారు. గుజరాత్‌లో ఇటీవల జరిగిన భయానక రోడ్డు […]

Read More

ప్రభుత్వానికి పార్టీకి సంబంధమే లేదు

సంబంధం ఉందనడం సజ్జల అవివేకం అడ్వర్టైజ్మెంట్లలో గత ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పు పేరు చివరన రెండు అక్షరాలు ఉండడం, అధికార పార్టీ బూట్లు నాకే వాడు అయితే వదిలేస్తారా అమెరికాలో కూర్చొని అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న వాడి ఆస్తులను కూడా జప్తు చేయగలరా? సంజు , సుధా చేసే కామెడీని ఆస్వాదించా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రభుత్వానికి, పార్టీకి సంబంధం ఉండదు. సంబంధం ఉందని పేర్కొనడం సకల శాఖామంత్రి సజ్జల […]

Read More

సుప్రీంకోర్టు ఆదేశాలు హర్షణీయం: పురందేశ్వరి

ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులను వేగంగా పరిష్కరించాలని హైకోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి స్పందించారు.’ఇలాంటి కేసుల విచారణలో జాప్యం, బెయిల్పై ఉన్న వారు చేస్తున్న ఉల్లంఘనలపై సి.జె.ఐకి కొన్ని రోజుల కిందట లేఖ రాశాను.ఇవాళ సుప్రీంకోర్టు కేసుల విచారణను వేగవంతం చేయటానికి ప్రత్యేక బెంచ్లు ఏర్పాటు చేయాలని హైకోర్టులను ఆదేశించటం హర్షణీయం’ అని ట్వీట్ చేశారు.

Read More

ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్‌ .. విచిత్రమైన కిడ్డీ బ్యాంక్

ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్‌ను మన ఇళ్లలో వంటకు ఉపయోగిస్తారు. మరి కొందరు దీని ద్వారా వ్యాయామాలు కూడా చేస్తూ ఉంటారు. మరి కొందరు మీసాలకు కట్టుకొని నిండు సిలిండర్‌ను ఎత్తడం లాంటి విన్యాసాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ గ్యాస్ సిలిండర్‌ను కిడ్డీ బ్యాంకుగా ఉపయోగించాలని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అదెలా అనే సందేహం మీలో కలుగవచ్చు. ఇలా సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు ఒకరు. ఈ వీడియో ప్రస్తుతం […]

Read More

అభివృద్ధి పరుగులో పులివెందుల పట్టణం..!

రూ. 64.54 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో రూ.39.54 కోట్లతో అభివృద్ధి చేసిన పలు నిర్మాణాలకు ప్రారంభోత్సవాలు రూ. 60 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న శ్రీ స్వామి నారాయణ గురుకుల పాఠశాలకు శంఖుస్థాపన పులివెందుల, నవంబర్ 09 : అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా తీర్చిదిద్దిన పులివెందుల పట్టణాన్ని దేశానికే ఆదర్శనీయం.. అని సగర్వంగా […]

Read More

కేసీఆర్‌ హ్యాట్రిక్‌ పక్కా

– నా హ్యాట్రిక్‌ ఖాయం – నేను మీ బస్తీ బిడ్డను – బీఆర్‌ఎస్‌ గెలిస్తేనే అభివృద్ధి – నామినేషన్‌ తర్వాత మీడియాతో మంత్రి తలసాని – తలసాని ర్యాలీలో జనప్రభంజనం – తల్లి ఆశీర్వాదం తర్వాత నామినేషన్‌ వేసిన తలసాని బ్రహ్మాండమైన మెజార్టీతో మూడోసారి విజయం సాధిస్తానని సనత్ నగర్ BRS MLA అభ్యర్ధి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గురువారం సికింద్రాబాద్ లోని GHMC జోనల్ […]

Read More

మళ్ళీ తెలంగాణ దే ఘన విజయం:కేటీఆర్

-“దారి చూపిన దశాబ్ది ” సంకలనాన్ని ఆవిష్కరించిన కేటీఆర్ -రచయిత రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ కు అభినందన ఢిల్లీ పెద్దలు, పరాయి రాష్ట్ర గద్దల చేతిలో పావులుగా మారిన రాష్ట్ర కాంగ్రెస్, బిజెపి నాయకులు ఎన్ని పొర్లుదండాలు పెట్టినా, మళ్ళీ తెలంగాణ దే ఘణ విజయమని రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం ప్రగతి భవన్ లో రాష్ట్ర స్పోర్ట్స్ […]

Read More

ఇకపై ప్రతి అంశంలోనూ రెండు పార్టీలు కలిసే ముందుకు!

రాష్ట్రానికి పట్టిన శని జగన్ ను వదలించడమే మా మొదటి టార్గెట్ 14, 15, 16వ తేదీల్లో నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశాలు ఈనెల 13న మేనిఫెస్టో కమిటీ సమావేశం 17 నుండి ఉమ్మడిగా భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం రాష్ట్రంలో నెలకొన్న కరువుపై త్వరలో ప్రజాక్షేత్రంలోకి ఇకనుండి సమన్వయ సమావేశాలు టీడీపీ-జనసేన కార్యాలయాల్లోనే టిడిపి-జనసేన జెఎసి సమావేశ వివరాలను వెల్లడించిన అచ్చెన్నాయుడు విజయవాడ :- రాష్ట్రానికి పట్టిన శని జగన్మోహన్ […]

Read More

రాష్ట్రంలో కరవు పరిస్థితులపై టీడీపీ-జనసేన తీర్మానం

కరవు పరిస్థితులు కళ్ల ముందు కనిపిస్తున్నా దేవుడి దయతో అంతా బాగుంది అని రాష్ట్ర పాలకుడు చెప్పడం పచ్చి అబద్ధమే. ఖరీఫ్ సమయంలో 32.42 శాతం లోటు వర్షపాతం నమోదు కావడం, లక్షల ఎకరాల్లో పంటలు ఎండి పోవడం అనేది వాస్తవం. 25 లక్షల ఎకరాలలో సాగు కూడా చేయలేదు. ప్రకృతి వైపరీత్యం వల్ల నెలకొన్న కరవుతోపాటు పాలకపక్షం నిర్లక్ష్య ధోరణులతోనూ రైతాంగం నష్టపోయింది. సకాలంలో సాగు నీరు కూడా […]

Read More