సంగం డెయిరీని ధూళిపాళ్ళ కబ్జా చేశాడు

– ధూళిపాళ్ళ ట్రస్టు పేరుతో ప్రభుత్వ భూములు కబ్జా – దీనిపై ప్రభుత్వం న్యాయపోరాటం చేస్తోంది – ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టడంలో బాబు అండ్ కో స్కిల్లే వేరు.. – పవన్ కల్యాణ్ సెన్స్ బుల్ పర్సన్ కాదు. జనసేనను అమ్మేశాడు – మద్యం బ్రాండ్లపై అనుమానాలు ఉంటే.. ఆమె ప్రశ్నించాల్సింది బాబునే – బాబుకు వంతపాడుతూ.. పురంధేశ్వరి చంద్రముఖిలా మారారు -:మంత్రి సీదిరి అప్పలరాజు కోడిగుడ్డు మీద ఈకలు […]

Read More

శేషాచలం కొండలు @”పుష్ప”..ఎవరు?

కేంద్ర రాష్ట్ర నిఘా వర్గాలు నిగ్గు తేల్చాలి ఎర్రచందనం “పుష్ప” లకు కొమ్ముకాస్తున్న ఇంటి దొంగల భరతం పట్టండి. దీర్ఘకాలికంగా తిష్ట వేసిన అన్నీ శాఖలలోని అధికారులను సాగనంపండి శ్రీవారి ఎర్రచందనం సంపదను సంరక్షించండి. తిరుమల శ్రీవారి శేషాచలం కొండలలో అపారమైన అరుదైన వెలకట్టలేని ఎర్రచందనం సంపద “కర్పూర హారతి” లా కరిగిపోతున్నా ప్రభుత్వ నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? తిరుమల కొండపై నుంచి ఇటీవల టోల్ గేట్ చెకింగ్ […]

Read More

బీఆర్ఎస్ లో నోముల ప్రకాశ్ రావు

– భారీగా సికింద్రాబాద్ కాంగ్రెస్ నుంచి చేరికలు – పద్మారావు గౌడ్ నేతృత్వంలో బీఆర్ ఎస్ తీర్ధం పుచ్చుకున్న నోముల ప్రకాశ్ రావు, బ్లాక్ అధ్యక్షులు, డివిజనల అధ్యక్షులు – సాదరంగా స్వాగతం పలికిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సికింద్రాబాద్ : సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ కి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. పీ సి సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ లో రోడ్ […]

Read More

ప్రతిపక్ష ఎమ్మెల్సీతో అంగన్ వాడీ సిబ్బంది తమ సమస్యలు బాధలు చెప్పుకోవడం నేరమా?

• ఏం తప్పు చేశారని కుప్పంలో 85 అంగన్ వాడీ సిబ్బందికి మెమోలు ఇచ్చి జీతాలు ఆపారో.. ఇద్దర్ని అన్యాయంగా ఎందుకు సస్పెండ్ చేశారో ముఖ్యమంత్రి చెప్పాలి • తమ సమస్యలు..బాధలు చెప్పుకోవడానికి ప్రతిపక్ష ఎమ్మెల్సీని కలిసిని అంగన్ వాడీ సిబ్బందిపై ప్రభుత్వం కక్షకట్టడం జగన్ మార్కు అహంకార పాలన కాదా? • వైసీపీ ఎమ్మెల్సీ భరత్ … ఆయన సతీమణి కార్యక్రమాల్లో పాల్గొంటున్న అంగన్ వాడీ సిబ్బంది ప్రభుత్వానికి […]

Read More

టిడ్కో ఇళ్లు బ్యాంకుల్లో తాకట్టుపెట్టి తీసుకున్న 10వేల కోట్లు ఎవరిజేబుల్లోకి వెళ్లాయి జగన్ రెడ్డి?

• సెంటు పట్టాల్లో అవినీతి.. జగనన్న ఊళ్ల నిర్మాణం పేరుతో జరిగే ఇళ్లల్లో అవినీతి • పేదలకు సెంటు పట్టా జాగాలిచ్చే నెపంతో రూ.7వేలకోట్లు కొట్టేసిన జగన్ రెడ్డి.. తాజాగా చంద్రబాబు పేదలకోసం నిర్మించిన టిడ్కోఇళ్లను, లబ్ధిదారులకే తెలియకుండా బ్యాంకుల్లో తాకట్టుపెట్టి రూ.10వేలకోట్ల రుణం తెచ్చాడు • జగన్ రెడ్డి నిర్వాకంతో బ్యాంకులు తీసుకున్న రుణాలు చెల్లించాలంటూ టిడ్కోఇళ్ల లబ్ధిదారులపై పడ్డాయి • జగనన్న కాలనీల నిర్మాణం ముసుగులో జరిగిన […]

Read More

శ్రీరెడ్డి సినిమా కష్టాలు!

– వైసీపీ సోషల్‌మీడియాకు జీతాల్లేవని ఆవేదన – జగనన్నకు శ్రీరెడ్డి కన్నీటి వేడుకోలు – సొమ్ముల్లేవంటూ శ్రీరెడ్డి వేదన – ఫీజులు కూడా కట్టలేకపోతున్నామని రోదన – సీఎంఓ పట్టించుకోవాలని అభ్యర్ధన – తనకు గుర్తింపు లేదని రోదన – వైరల్ అవుతున్న శ్రీరెడ్డి వీడియో – వైసీపీ నాయకత్వ నిర్లక్ష ్యంపై సైనికుల ఫైర్ బాసటగా నిలిచిన మహాసేన రాజేష్ జగనన్న పల్లకీమోసిన తననే జైల్లో పెట్టారన్న ఆవేదన […]

Read More

మునిరత్నం నాయుడుపై వైసీపీ దాడిని ఖండిస్తున్నాం

-చెవిరెడ్డి తన చెంచాలను అదుపులో పెట్టుకోవాలి – కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి : చంద్రగిరి మండలం, భీమవరం గ్రామ టీడీపీ అధ్యక్షుడు మునిరత్నం నాయుడుపై వైసీపీ గూండాల దాడిని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. మద్యం, గంజాయి మత్తులో చెవిరెడ్డి అనుచరులు కొటాల చంద్రశేఖర్ రెడ్డి, నవీన్ రెడ్డి తన అనుచరులతో ఇష్టానుసారంగా దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెవిరెడ్డి భాష్కర్ రెడ్డి, మోహిత్ […]

Read More

తప్పుడు లేఖతో ప్రచారం చేస్తున్న సజ్జల భాస్కర్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలి

– నదిలో కొట్టుకుపోయే వాడు ఒడ్డున పడటానికి ప్రయత్నం చేసేలా ఉంది జగన్ మోహన్ రెడ్డి వ్యవహారం – టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య సోషల్ మీడియాలో చంద్రబాబు పేరు మీద వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్న లేఖ ఫేక్ అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య స్పష్టం చేసారు. ఫేక్‌ లేఖతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఫిర్యాదు చేసేందుకు సీఐడి అడిషనల్ […]

Read More