నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం

ఏడుగురు సజీవ దహనం.. ఇప్పటివరకు 9 మంది మృతి.. బజార్ ఘాట్ లోని ఓ గోడౌన్ లో ఎగిసిపడ్డ మంటలు.. ఓ మార్వాడీ వ్యాపారి అక్రమంగా నిర్వహిస్తున్నట్లు సమాచారం.. స్థానికులు పలుమార్లు హెచ్చరించినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ వ్యాపారి.. ఫలితంగా ఈ రోజు ఈ ప్రమాదం? ఐదు అంతస్తులకు వ్యాపించడంతో లోపల చిక్కుకున్న కార్మికులు నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న సిబ్బంది హైదరాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం […]

Read More

బిసి ముఖ్యమంత్రిని చేస్తానని బిల్డప్ ఇచ్చిన బిజెపి ఉమక్కకు ఇచ్చిన సీటును గుంజుకోవడం బాధాకరం

– బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు – భారత రాష్ట్ర సమితిలో చేరిన బిజెపి సీనియర్ నాయకురాలు తుల ఉమ బిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు, మాజీ కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు., ప్రస్థుతం బిజెపి పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకురాలు తుల ఉమ నేడు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు తో వారి ఆహ్వానం మేరకు మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. […]

Read More

దయతో ఉందాం…

మహా పురుషులుగా పేరు పొందిన మహనీయులు, ఇతరులపై జాలి, దయ, ప్రేమ చూపించాలని బోధించారు. వేగంగా పరుగెడుతున్న ఈ ఆధునిక కాలంలో క్రమక్రమంగా మనిషిలో స్వార్ధం పెరుగుతుంది. మనం ఒకరితో దయగా ఉంటే ఆ ఒకరు మరొకరితో దయగా ఉంటారు. సాహసం, వీరత్వం కంటే దయ కలిగినవాడే గొప్పవాడు. ఇంట్లో, ఆఫీసుల్లో, సంఘంలో దయ లోపించడం వల్లే ఇవాళ అనేక అకృత్యాలు జరుగుతున్నాయి. జాలి, దయ, సహనము, కరుణ, కోపము, […]

Read More

ఒక్కొక్కరి అంతు చూస్తాం.. ఇసుకలో దోచుకున్నదంతా కక్కిస్తాం

– ఇసుకలో దోచుకున్న ప్రతి పైసా మొత్తం మీ చేతనే కట్టిస్తాం – ఇసుక కుంభకోణం డబ్బులతో రేపు ఎన్నికలకు వెళ్లాలని చూస్తే ఊరుకోం. -ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి అడ్డగోలుగా డబ్బులు వెదజల్లి ఎలక్షన్ చేస్తామంటే ఒప్పుకోం -మాజీ మంత్రి నక్కా ఆనందబాబు  భవన నిర్మాణ కార్మికులను అర్ధాకలితో అలమంటించేలా వైసీపీ ప్రభుత్వం చేసిందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో […]

Read More

కేసీఆర్ కేటీఆర్ చెప్పినట్టుగా మోసం మాటలు చెప్పం

కాంగ్రెస్ చేసిందే చెప్తుంది చెప్పేదే చేస్తుంది. డబుల్ బెడ్ రూమ్ ఇస్తానని ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వలే ఆరు గ్యారెంటీల అమలకు నిధులు లేకుంటే.. బిఆర్ఎస్ మేనిఫెస్టో అమలుకు నిధులు ఉన్నాయా? సీఎల్పీ నేత, మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు చెప్పినట్టుగా మోసం మాటలు కాంగ్రెస్ పార్టీ చెప్పదని, చెప్పిందే చేస్తది, చేసేదే చెప్తుందని సీఎల్పీ నేత, మధిర శాసనసభ్యులు భట్టి […]

Read More

కమలానిది కుటుంబ పార్టీ కాదట..హ్హిహ్హిహ్హి

– పువ్వు పార్టీలో వారసత్వ పరిమళాలు – దేశభక్త పార్టీలో వారసులు ఎలా వస్తున్నారు? – కర్నాటక బీజేపీ అధ్యక్షుడిగా యడ్డి కొడుకు నియామకం – సీనియర్లను కాదని వారసత్వానికి పట్టాభిషేకం – విద్యాసాగర్‌రావు తనయుడికి బీజేపీ టికెట్ – తుల ఉమకు టికెట్ ఇచ్చి మరీ లాగేసుకున్న వైనం – వారసత్వ రాజకీయాలపై బీజేపీ వింత వైఖరి ( మార్తి సుబ్రహ్మణ్యం) శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడినట్లుంది.. […]

Read More

మోదీ సాబ్ చెప్పారుగా… మాదిగ జాతి గెలవబోతోంది!

కమిషన్ – కమిటీ.. తెలంగాణ చట్టం – ఎస్సీ వర్గీకరణ చట్టబద్దత…. తెలంగాణ ఉద్యమం ఉదృతంగా జరుగుతున్న సందర్బంలో కేంద్ర ప్రభుత్వం శ్రీ కృష్ణ కమిషన్ నియమించింది. తెలంగాణ ఇవ్వడానికి సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం చట్టానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పన కోసం సుశీల్ కుమార్ షిండే గారి నేతృత్వంలో జైరాం రమేశ్ గారు మరియు మరికొంత మంది సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేసింది.ఆ కమిటీ రూపొందించిన మార్గదర్శకాలతో తెలంగాణ చట్టం […]

Read More

ఎస్సీ వర్గీకరణ.. అమలు.. వాస్తవాలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో & భారతదేశంలో ఎస్సీ వర్గీకరణ నేపధ్యం… కొన్ని మలుపులు & ముఖ్యాంశాలు ఎస్సీ వర్గీకరణ మొట్టమొదట చేసింది చంద్రబాబు …నాలుగేళ్లు అమలు కూడా అయ్యింది… వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక కేసులు వేయించి పెండింగ్ పెట్టాడు. ఎస్సీఉపకులాలు కు అన్యాయం చేశాడు మేత !ఇకపోతే ఎస్సీ వర్గీకరణ చారిత్రక నేపథ్యం చూస్తే…మాల & మాదిగ వర్గాల (దళితుల) మధ్య అసమానతలు చారిత్రకంగా ఉన్నాయి. బ్రిటీష్ వారి టైంలో […]

Read More

ఆ రోజులే బాగున్నాయి..

దీపావళంటే పొద్దున్న అంటిన కుంకుడురసానికి, సాయంత్రం అంటించబోయే టపాసుల సరాలకి మధ్య టీవీముందు తిష్టవేసుకున్న బాల్యం కాదది.. పండక్కి పదిరోజుల ముందునుంచే పేల్చడం మొదలెట్టిన రీళ్ళటేపుల ఆనందం ఖరీదు మహా అయితే పావలా.. యే తుపాకుల అవసరం లేకుండానే అలాంటి ఎన్నో పావలాల్ని గోడ సాయంతో పట్ పట్ లాడించిన ఘనమైన చరిత దానిది.. సిసింద్రీ గుల్లలు చుట్టుకునే పిల్లలతో విర్రవీగిన అరుగులు, మందులు ఎండబెట్టుకునే గుబగుబల్తో గుప్పుమన్న లోగిళ్ళు […]

Read More