బీదోడి పండుగ

అమ్మ కంఠం ఒక్కసారి ఒక్కొక్క రకంగా టపాసుల్లా పేలుతూ దగ్గు చప్పుడు… నాన్న ఒంట ఒక్కసారి ఒక్కొక్క రకంగా కాలుతూ జ్వరం సెగలు… గుడిసె గుమ్మమంతా సమస్యలతో నిండిన కాలుష్య కన్నీటి కథలు… భూచక్రంలా తిరుగుతున్న బీదరికంలో… కాకరపువ్వులా కాలుతున్న కడుపు ఆకలి మంటలో… చిచ్చు బుడ్డిలా చిచ్చురేపుతున్న ఆవేదనలో మతాబుల్లా మాడుతున్న కలల్లో వెలుగులు లేని అమావాస్యలా మిగిలినది దీపావళి. కడుపు నిండడమే దీపావళి… సమస్య తీరడమే సంక్రాంతి… […]

Read More

రామ్ చరణ్ ఇంట దీపావళి సెలబ్రేషన్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట దీపావళి సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ఈ సెలబ్రేషన్ కు స్టార్ హీరోలు హీరోయిన్స్ తరలి వచ్చారు. వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు, వెంకటేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసున్న ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. స్టార్ హీరోలంతా ఇలా ఒకే ఫేమ్ లో కనిపించేసరికి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Read More

సైనికులతో మోదీ దీపావళి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సారి కూడా సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు. ఇందుకోసం ఆయన ఆదివారం ఉదయం చైనా సరిహద్దుకు అనుకుని ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌లోని లెప్చా చేరుకున్నారు.. అక్కడున్న దేశ భద్రతా బలగాలతో ప్రధాని దీపావళి వేడుకులు జరుపుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించారు. ”మన ధైర్యమైన భద్రతా దళాలతో దీపావళి జరుపుకోవడానికి హిమాచల్ ప్రదేశ్‌లోని లెప్చా చేరుకున్నాను.” అని […]

Read More

కుట్రలతో గెలవాలని బీఆర్ఎస్ ప్రయత్నం

గువ్వల బాలరాజుపై దాడి అంతా డ్రామా గువ్వల బలరాజే కనిపించిన వాళ్లపై దాడులు చేస్తారు ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహకర్తగా ఉంటే ఇలాంటి కుట్రలు సాధారణం మైనారిటీలను బీసీల్లో కలుపుతారని కేటీఆర్ తప్పుడు ప్రచారం కేటీఆర్ పై ఎన్నికల అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు? రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి ఘటనలు బీజేపీతో పొత్తులో ఉన్న కుమార స్వామి ప్రెస్ మీట్ మంత్రి హరీష్ సమన్వయం చేయడం ఏంటి? ప్రభాకర్ రెడ్డిపై […]

Read More

అతివృష్టి..అనావృష్టి.

ఒక జనరేషన్ క్రితం దీపావళి రోజు సాయంత్రానికి చాలా కుటుంబాల్లో పిల్లల ముఖాల్లో ఒక ఆత్రుత…మా నాన్న…. దీపావళి మందులు తెస్తాడా? తెస్తే ఎన్ని తెస్తాడు? ఒక రకమైన టెన్షన్….. అంతలో….ఊర్లో ఎక్కడో పెద్దపెద్ద అవుట్లు పేలుస్తున్న శబ్దం వినపడటం….ఏదో బాధ…అంతలోనే సంతోషం….. ఈలోపు పక్కింట్లో నో…నాలుగైదు ఇళ్ల తర్వాతో….పిల్లలు బయటికి వచ్చిపండగ మొదలుపెడతారు. కాసేపటికి నాన్న వస్తాడు. కోరుకున్నట్టు టపాసులు తెస్తే…పట్టలేని సంతోషం. దీపాలతో పాటు పిల్లల ముఖాలు […]

Read More

జగన్ బాంబులు.. పవన్ టపాకాయలు.. ఇవే రేపటి ఆంధ్రా ఎన్నికల దీపావళి

ఏపీలో ఎన్నికల దీపావళి దీపావళి బొనాంజా పార్టీ నాయకుల ఫోటోలతో కొత్త తరహా క్రాకర్స్ వ్యాపారం కామేపల్లి క్రాకర్స్ దుకాణంలో పార్టీ నాయకుల చిత్రాలతో కనువిందు ఏపీలో రాజకీయాలు-వ్యాపారం కలిసే ఉంటాయి. వ్యాపారులే రాజకీయ నేతల అవతారమెత్తుతుంటారు. కానీ ఈసారి రాజకీయ పార్టీలనే వ్యాపారులు బిజినీస్‌మెన్‌ను చేస్తుండటమే ఆశ్చర్యం. సీఎం జగన్-జనసేనాధిపతి పవన్ ఫొటోలతో క్రాకర్స్ వ్యాపారానికి తెరలేపిన వ్యాపారులు అందరినీ ఔరా అనిపిస్తున్నారు. ఆంధ్ర లో ..వచ్చే ఏడాది […]

Read More

ఎస్సీ వర్గీకరణపై జగన్ రెడ్డి ఎందుకు నోరుమెదపడం లేదు.?

కులాల మధ్య కుంపట్లరాజేసి చలికాచుకోవాలన్న జగన్ బుద్ధి నీచమైంది. సామాజిక న్యాయం టీడీపీతోనే సాధ్యం. మాదిగ, మాల, రెల్లి కార్పొరేషన్ కు ఒక్క రూపాయి కూడా జగన్ ప్రభుత్వం కేటాయించలేదు. టీడీపీ ప్రభుత్వం ఎస్సీలకు అమలు చేసిన 27 సంక్షేమ పథకాలు రద్దు చేయడం వెన్నుపోటు పొడవడం కాదా.? – మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ అమరావతి :- దళితుల అభివృద్ధిపై జగన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదన్నది మరోసారి రుజువైంది. ఎస్సీ […]

Read More

ఆంధ్రప్రదేశ్‌ 16వ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ఉత్కంఠా ఎవరికీ లేదు!

ఐదు సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్‌ 15వ శాసనసభ ఎన్నికల పోలింగ్‌ తేదీని (2019 ఏప్రిల్‌ 11) ఇప్పుడు గుర్తుచేసుకుంటే–ఇంకా ఐదు నెలల్లో అక్కడ 16వ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రంలో కిందటి పార్లమెంటు, ఏపీ విధాన సభ ఎన్నికల ముందు ఉన్న ఉత్కంఠ లేదా ‘నువ్యా నేనా’ అనే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. ఐదేళ్ల క్రితం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మరోసారి గెలిచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు […]

Read More

బ్రాహ్మణ కులంతో దళితుల కాళ్లు పట్టించానని చెప్పించటమేనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యం?

వైసిపి సభల్లో అగ్రకులాలను తిట్టించడమే మీ ప్రభుత్వ సామాజిక సాధికారత ? బలహీనులపై దాడి చేయడమే మీ అంబేద్కరిజమా? పెత్తందారులకు బానిసలుగా మారమని అంబేద్కర్ మీకు చెప్పాడా? మీ బానిసత్వాన్ని చూసి అంబేద్కర్ ఆత్మ కూడా ఘోషిస్తుంది మిగిలిన కులాలన్నీ అవమానించమని అంబేద్కర్ మీకు చెప్పాడా ? మాలమహానాడు విచ్ఛిన్నానికి జూపూడే కారణం కాదా? దళితుల నోట్లో ఉచ్చ పోయించటమేనా ఈ ప్రభుత్వ గొప్పతనం..? జగన్ ప్రభుత్వంలో దళితుడి నోట్లో […]

Read More