అవును.. అతను ఆరుసార్లు వాళ్లమ్మకు.. ఆరుసార్లు వాళ్ల నాన్నకు పుట్టారట!

12 సార్లు మూడు బూత్‌లలో పుట్టారట మొత్తం 12 సార్లు ఒకే ఇంట్లో ఒకేసారి పుట్టారట మైలవరం నియోజవర్గంలో ఓటరు నమోదు సిత్రాలు ఏపీలో ఒటరు నమోదులో వింతలూ.. విచిత్రాలు సోషల్‌మీడియాలో పేలుతున్న సెటైర్లు ( మార్తి సుబ్రహ్మణ్యం) ఎన్నికల కమిషనర్‌గా పనిచేసినా.. కోల్పోయిన తన ఓటును పునరుద్ధరించుకునేందుకు కోర్టుకెళ్లిమరీ సాధించుకున్న నిమ్మగడ్డ రమేష్‌ జన్మించిన ఆంధ్రప్రదేశ్‌లో, ఓటర్ల నమోదు వ్యవహారం యమా కామెడీగా మారింది. ఒక ఇంట్లో రెండు […]

Read More

ఏపీకి మిధిలీ తుపాను గండం

బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతున్న అల్పపీడనం భారీ వర్షాలతో తమిళనాడు విలవిల అండమాన్ నికోబార్ దీవులపై అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతం ఆనుకుని ఉన్న అండమాన్ నికోబార్ దీవులపై అల్పపీడనం ఏర్పడింది. నవంబర్ 15న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని పేర్కొంది. నవంబర్ 16 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారే […]

Read More

నా ఎస్సీలు అంటూనే జగన్ రోజుకొక ఎస్సీని చంపేయిస్తున్నాడు

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ నా ఎస్సీలు అంటూనే రోజుకొక ఎస్సీని చంపేయిస్తున్నాడు. ద‌ళిత ఎమ్మెల్యే నియోజ‌క‌వ‌ర్గం, ద‌ళిత హోం మంత్రి ఇలాఖాలో ద‌ళిత యువ‌కుడు మ‌హేంద్ర పోలీసులు వేధింపులు తాళ‌లేక ఆత్మ‌హ‌త్య‌కి పాల్ప‌డ‌టం రాష్ట్రంలో ద‌ళితుల‌పై అధికార వైసీపీ సాగిస్తున్న ద‌మ‌న‌కాండ‌కి మ‌రో నిద‌ర్శ‌నం. బాధితుడు పిన్ని వైసీపీ జెడ్పీటీసీ విజ‌య‌ల‌క్ష్మి వైసీపీ పెద్ద‌ల్ని వేడుకున్నా క‌నిక‌రించ‌లేదు. మ‌హేంద్ర‌ని క‌స్ట‌డీలోకి తీసుకుని హింసించిన […]

Read More

రాష్ట్రంలో కులగణన చేపట్టడం చరిత్రాత్మకం

– కులగణన చేపట్టడం వల్ల 145 బీసీ,58 ఎస్సీ ,ఎస్టీ కులాలవారికి సముచిత న్యాయం – రాష్ట్రంలో కులగణనను చేపట్టడం బీసీ మంత్రిగా నాకు లభించిన గౌరవం – ప్రయోగాత్మకంగా నేలపర్తిపాడులో రెండు క్లస్టర్లలో కులగణన ప్రారంభం – బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ గ్రామ స్వరాజ్యాన్ని ఆకాంక్షించిన మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చరిత్రాత్మకమైన నిర్ణయంతో కులగణనకు […]

Read More

21బీసీ కులాల భౌగోళిక పరిమితులు రద్దు చేసిన బీసీల ద్రోహి జగన్ రెడ్డి

-ఒక కులాన్ని ఒక ప్రాంతానికి పరిమితం చేసే కుట్ర -బీసీలకు విద్య, వైద్యం, ఉపాధి అందకుండా చేయడమే జగన్ ఆలోచన – టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు జగన్ రెడ్డి బీసీల ద్రోహి అని మొదటి నుండి టీడీపీ చెప్తూనే ఉంది. రాష్ట్రంలోని 21 బీసీ కులాలకు భౌగోళిక పరిమితులు రద్దు చేయడమంటే వారి వెన్నెముక విరిచినట్లే. జీవనోపాధి కోసం పక్క ప్రాంతాలకు వెళ్లేవారి పరిస్థితి ఏంటి.? జగన్ […]

Read More

బీటెక్ రవి అక్రమ అరెస్ట్ వైసీపీ కక్ష సాధింపు చర్య

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర జగన్ రెడ్డి కి ఓటమి భయం వెంటాడుతోంది. సొంత నియోజకవర్గం పులివెందుల లో టిడిపి బలపడుతుండటం, తనపై ప్రజా వ్యతిరేకత పెరగడం ను ఓర్వలేకపోతున్నారు.సొంత నియోజక వర్గం పులివెందుల లో బిటెక్ రవి చురుగ్గా వ్యవహరిస్తున్నారని వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తోంది. అరెస్ట్ చేస్తున్నారో… కిడ్నాప్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి, వచ్చింది పోలీసులో , కిడ్నాపర్లో […]

Read More

అధికారం కోల్పోగానే జగన్ రెడ్డి రాష్ట్రం విడిచి పారిపోతాడు

• చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న కొందరు పోలీస్.. సీఐడీ అధికారులు ఎక్కడికి వెళ్తారు? • టీడీపీప్రభుత్వం వచ్చిన వెంటనే తప్పుచేసిన ప్రతి పోలీస్ అధికారి కోర్టుబోనులో నిలబడక తప్పదు.. శిక్ష అనుభవించక తప్పదు • 10 నెలల క్రితం పెట్టిన తప్పుడు కేసులో ఇప్పుడు బీటెక్ రవిని అరెస్ట్ చేయడం జగన్ రెడ్డి ఓటమిభయానికి నిదర్శనం • ప్రజలు.. ప్రతిపక్షాలు.. మీడియాపై కక్షసాధింపులకు పాల్పడటానికేనా జగన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇచ్చింది? […]

Read More

పురందేశ్వరిపై పేలని విజయసాయి పోలింగ్ ట్వీట్

– పురందేశ్వరి సొంత పోలింగ్ బూత్ ఓట్లపై విజయసాయి ట్వీట్ – ఆ బూత్‌లో బీజేపీకి ఆరు ఓట్లే వచ్చాయని ట్వీట్ – అసలు ఆ బూత్ కారంచే డుది కాదని బీజేపీ నేత ఎదురుదాడి – కొల్లవారిపాలెం బూత్ అంటూ యార్లగడ్డ రాంకుమార్ కౌంటర్ – ఇప్పటికే విజయసాయిపై బిక్కిన విశ్వేశ్వరరావు వరస ఎదురుదాడి – తప్పుడు సమాచారంతో ఇరుక్కుపోయిన విజయసాయి ( మార్తి సుబ్రహ్మణ్యం) రాజకీయాల్లో ప్రత్యర్ధులపై […]

Read More