– ఖమ్మంలో కేసీఆర్ ‘పరాయి రాష్ట్ర సెంటిమెంటు’ వ్యాఖ్యలు బూమెరాంగ్ – పరాయి రాష్ట్రం వాళ్లొచ్చి ఓడిస్తామంటే ఓడిపోదామా అని ప్రశ్నించిన కేసీఆర్ – తెలంగాణ ఎన్నికల తర్వాత మహారాష్ట్రపై దృష్టి సారిస్తామన్న కేటీఆర్ – కేసీఆర్-కేటీఆర్ వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో రచ్చ – మరి మహారాష్ట్ర పరాయి రాష్ట్రం కాదా అని ప్రశ్నలు – పరాయి రాష్ట్రం వాళ్లు వెళ్లి మరాఠాలను ఓడిస్తారా అన్న ప్రశ్నల వర్షం – అక్కడి […]
Read Moreవ్యవసాయ వృద్ది రేటులో దేశంలోనే 6 వ స్థానంలో ఏపీ
ఎంపీ విజయసాయిరెడ్డి నవంబర్ 14, చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం -6.5% ప్రతికూల వ్యవసాయ వృద్ధి రేటు నమోదు చేస్తే జగన్మోహన్ రెడ్డి పాలనలో 8.2% పెరుగుదల నమోదు చేసిందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మంగళవారం పలు అంశాలపై స్పందించారు. చంద్రబాబు హయాంలో 2018-19 సంవత్సరంలో వ్యవసాయ వృద్దిరేటులో దేశంలో 27వ స్థానంలో ఉన్న […]
Read Moreబీటెక్ రవి అరెస్ట్ జగన్ రెడ్డి సైకో తత్వానికి నిదర్శనం
-పులివెందుల ప్రజల పక్షాన పోరాడుతున్నందుకే అక్రమ అరెస్ట్ -బీటెక్ రవికి ఏమైనా జరిగితే ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి – తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పులివెందులలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది.. అందుకే అక్రమ కేసులతో తెలుగుదేశం పార్టీ నాయకులు బీటెక్ రవిని వేధిస్తున్నారు. పులివెందుల్లో జగన్ పునాదులు కదలటం ఖాయం. అక్రమ కేసులతో టీడీపీ నాయకులను అడ్డుకోలేరు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే […]
Read More