కోడికత్తి కేసులో ఎందుకు నాటకాలు ఆడుతున్నాడో చెప్పు సజ్జలా

• పద్మవిభూషణ్ గ్రహీత నాగేశ్వర్ రెడ్డిని.. ఏఏజీ ఆసుపత్రిని తప్పుపట్టే స్థాయి..చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత సజ్జలకు లేవు • కోడికత్తితో గాయానికి ఆంధ్రాలో వైద్యం చేసేవారు లేరని ఆనాడు జగన్ హైదరాబాద్ కు వెళ్లాడా సజ్జలా? • బాబాయ్ హత్యకేసు నుంచి అవినాశ్ రెడ్డిని.. కోడికత్తి కేసు నుంచి తనను రక్షించుకోవడానికి జగన్ రెడ్డి ఆడుతున్న నాటకాలు ఎన్నాళ్లు కప్పిపుచ్చుతావు సజ్జలా? – టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ […]

Read More

కాంగ్రెస్ ను చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది

రంగులు మార్చే కాంగ్రెస్ మనకెందుకు ? తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ ది పేగు బంధం నియమకాలు, ప్రాజెక్టులపై కేసులు వేస్తూ నంగనాచిలా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ రాహుల్ గాంధీ మొహబ్బత్ కా దుకాణ్ అంటే… రేటెంత రెడ్డి సీట్లు అమ్మే దుకాణం తెరిచారు సీఎం కేసీఆర్ కంటే గొప్పగా ఆలోచన చేసేవారు, పనిచేసేవారు ఎవరూ లేరు వెల్లుల్ల, ఇబ్రహీంపట్నం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత కోరుట్ల: కాంగ్రెస్ పార్టీని చూస్తే […]

Read More

చదువు చిక్కుల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధి మైనంపల్లి

– గతంలో బీఏ చదివానన్నారు – తర్వాత ఇంటర్‌ అన్నారు – ఇప్పుడు నిల్‌ అని అఫిడవిట్‌లో ఇచ్చారు – భార్య ఆస్తుల వివరాలు ఇవ్వలేదు – పోలీసు కేసులూ చెప్పలేదు – మైనంపల్లిని అనర్హుడిగా ప్రకటించండి – బీజేవైఎం జాతీయ కోశాధికారి సాయిప్రసాద్‌ డిమాండ్‌ మల్కాజిగిరి నియోజకవర్గం ఇప్పటికే రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గం. తన కుమారుడిని మెదక్ అభ్యర్థిగా టిఆర్ఎస్ ప్రకటించకపోవడంతో.. బిఆర్ఎస్ ను […]

Read More

విద్యార్థుల ఫీజు బ‌కాయిలు రూ.1650 కోట్లు త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాలి

– కాలేజీలు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌కుండా విద్యార్థుల్ని ఇబ్బందుల‌కి గురిచేస్తున్నాయి – విద్యాసంవ‌త్స‌రం పూర్తిచేసుకున్న‌వారికి స‌ర్టిఫికెట్లు ఇవ్వ‌డంలేదు – కొత్త‌గా విద్యార్థి, త‌ల్లి జాయింట్ అక్కౌంటు మెలిక‌తో తీవ్ర ఇబ్బందులు – ఫీజులు బ‌కాయిలు పెట్టి విద్యార్థుల జీవితాల‌తో చెల‌గాటం ఆడొద్దు – ముఖ్య‌మంత్రికి టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌ లేఖ విద్యార్థుల ఫీజు బ‌కాయిలు రూ.1650 కోట్లు త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాలని కోరుతూ టిడిపి జాతీయ ప్ర‌ధాన […]

Read More

అభివృద్ధిలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్

– మంత్రి తలసాని అభివృద్ధి లో దేశానికే తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని సనత్ నగర్ MLA అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మొండా డివిజన్ బండి మెట్, జైన్ భవన్, సజ్జన్ లాల్ స్ట్రీట్, టకారా బస్తీ, పాట్ మార్కెట్ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా బండి మెట్, ఆదయ్య నగర్ లలో […]

Read More

అప్పుల మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదు

ఒక్క పరిశ్రమ లేదు, ఉద్యోగం లేదు అమరావతి రాజధానికి కేంద్రం కట్టుబడి ఉంది కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయో చెప్పాలి రైతు భరోసా కింద జగన్ ఇస్తుంది కేవలం ఆరు వేల రూపాయల మాత్రమే బీజేపీ పాలనలో ఒక స్కాం కూడా లేదు టీడీపీ సరిగా పట్టించుకోకపోవడం వల్ల 350 కోట్ల నిధులు వెనక్కి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంను సందర్శించిన బిజెపి […]

Read More

CM Jagan reviews Housing Dept

Chief Minister YS Jagan Mohan Reddy directed the Housing Department to take steps to expedite construction of houses and constantly monitor the status of basic infrastructure in Jagananna colonies. At a review meeting on Housing held at the Camp Office here on Thursday, the Chief Minister said that the official […]

Read More

పద్దెనిమిది మెట్లు వానలకు తడవకుండా హైడ్రాలిక్ రూఫ్

శబరిమల శ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది మెట్లు అనగా పదునెట్టాంబడి వానలకు తడవకుండా హైడ్రాలిక్ రూఫ్ ఇరువైపులా భారీ పిల్లర్లతో వర్షం పడినప్పుడు మూసేవిధంగా వర్షం లేనప్పుడు తీసేవిధంగా 70 లక్షలతో నిర్మాణం చేపడుతున్నారు హైదరాబాద్ కి చెందిన విశ్వ సముద్ర అనే కంపెనీ ఈ ఖర్చుని భరిస్తుంది. ఈ డిజైన్ చెన్నై కి చెందిన ఒక సివిల్ ఇంజినీరింగ్ కంపెనీ తయారుచేసింది. స్వామియే శరణమయ్యప్ప..శబరిమల శ్రీధర్మశాస్త […]

Read More

నెహ్రు తాత్సారం చేయడం వల్లే కదా పొట్టి శ్రీరాములు చనిపోయింది?

-చిదంబరం తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపిన‌ట్టుగా ఉంది – ట్విట్టర్(ఎక్స్) లో మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ నేత చిదంబరం తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపిన‌ట్టుగా ఉంది తెలంగాణ ప్రకటన చేసిన చిదంబరం.. దాన్ని వెనక్కి తీసుకున్న ఫలితంగా కదా ఉద్యమంలో యువకులు బలిదానం చేసింది. పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం గురించి చిదంబరం మాట్లాడటం దొంగే దొంగ అన్నట్టుగా ఉంది.పొట్టి శ్రీరాములు ఆంధ్రా రాష్ట్రం గురించి […]

Read More

ఆంధ్రపై మోడీకీ ఓ ‘విజన్’ ఉంది!

‘విజన్’ అనే పదం వినపడగానే, చంద్రబాబు నాయుడి పేరు గుర్తుకు వస్తుంది. ఆయన పేరు తో ఆ పదం అంతగా మమేకమై పోయింది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమి పాలవడంతో…. ఆ పదం బాగా మసకబారి పోయింది. ఇప్పుడు ఎన్నికల సీజన్ లోకి ఆంధ్రప్రదేశ్ అడుగు పెట్టడం తో, మళ్ళీ ‘ విజన్ ‘ అనే పదం బాగా వాడుక లోకి వస్తున్నది. అయితే, చంద్రబాబు నాయుడుకు మాత్రమే కాదు, […]

Read More