– వైసీపీ పాలనలో వైద్య రంగం భ్రష్టు పట్టింది – టీడీపీ శాసనసభ్యులు డోలా బాల వీరాంజయనేయస్వామి ప్రజల ప్రాణాలతో సీఎం జగన్ రెడ్డి చెలగాటమాడుతున్నారు. గ్రామీణ వైద్యానికి 15వ ఆర్థిక సంఘం విడుదల చేసిన రూ. 514 కోట్ల నిధులు దారి మళ్లించారు. సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ ప్రకారం పేదలకు ప్రాధమిక వైద్యం అందించడంలో దేశవ్యాప్తంగా ఏపీని 23వ స్థానానికి దిగజార్చారు. నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ లో […]
Read Moreరికార్డు స్థాయిలో ఎన్.టి.ఆర్. స్మారక నాణెం అమ్మకాలు
హైదరాబాద్ మింట్ లో తయారైన తొలి స్మారక నాణెం ఎన్ .టి .రామారావు ది , ఈ నాణెం రెండున్నర నెలల్లో 25, 000 అమ్ముడు పోవడం దేశంలోనే సరికొత్త రికార్డు అని మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ వి .ఎన్ .ఆర్ . నాయుడు చెప్పారు. ఎన్ .టి .ఆర్. సెంటినరీ కమిటీ చైర్మన్ టి,డి .జనార్దన్ ఏర్పాటు చేసిన సమావేశంలో హైదరాబాద్ మింట్ అధికారులు వి, ఎన్ […]
Read Moreబెయిల్ పై పదేళ్లుగా ఊగిసలాడే విజయసాయిరెడ్డికి లోకేష్, భువనేశ్వరిని విమర్శించే స్థాయి లేదు
-వ్యక్తిగత విమర్శలు మాని ప్రజలకు ఏదన్నా చేయడానికి ప్రయత్నించు -వైసీపీలో కనుమరుగవుతున్నందునే టీడీపీపై లేనిపోని విమర్శలు – శ్రీకాకుళం లోక్ సభ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు వైసీపీలో విజయసాయిరెడ్డి స్థానం కనుమరుగవుతోంది…దాన్ని భర్తీ చేసుకునేందుకు ఇష్టారీతిన నోరు పారేసుకుంటున్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి దోచుకున్న అక్రమ సొమ్ములో నీ పాత్ర ఏంటో అందరికీ తెలుసు విజయసాయిరెడ్డి. విధానపరమైన విమర్శలు చేయడం రాని మీరు..రాజ్యసభ సభ్యులుగా ఉండి […]
Read Moreబాబాయ్ వివేకా ఎక్కడ అని జగన్ ని అడుగు కసాయి రెడ్డి!
ట్విట్టర్లో విజయసాయిరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఉదయం లేస్తే ఇంట్లో ఆడవాళ్ళ పై పడి ఏడుస్తావ్ ఏంటి సాయిరెడ్డి. భువనేశ్వరి గారు, పురంధరేశ్వరి గారి గురించి ఏడవడం మానేయ్. నీకు ధైర్యం ఉంటే విజయలక్ష్మి, షర్మిల ఎక్కడ? బాబాయ్ వివేకా ఎక్కడ అని జగన్ ని అడుగు కసాయి రెడ్డి!
Read Moreహోంమంత్రి అనుచరుడికే ఇలా జరిగితే.. సామాన్య ప్రజలకు భద్రత ఉంటుందా?
– దళితుడైన మహేందర్ కు అన్యాయం జరిగితే వైసీపీ ప్రభుత్వం ఏం న్యాయం చేస్తుంది? : మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు – తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరలో మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు పర్యటన – ఇటీవల ఆత్మహత్య చేసుకొని చనిపోయిన దళిత యువకుడు మహేంద్ర కుటుంబానికి మాజీ మంత్రులు నక్కా ఆనంద బాబు, కేస్ జవహర్, పీతల సుజాత, తెదేపా రాష్ట్ర […]
Read Moreతారకమంత్రం..!
తెలంగాణా ఎన్నికలు..!ఆ పార్టీ పోటీలో లేదు..!నాయకుడు మౌనంగా ఉన్నారు..!నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన రాజకీయ పక్షం..!ఒక నిశ్శబ్దం..!అధినాయకుడి పరోక్షం..!అయినా ఎల్లెడలా ప్రకంపనలు..! చంద్రబాబు నామజపం..!అదే తారకమంత్రం..! దాదాపు అన్ని పార్టీలు పసుపు జెండా చేతబూనారు..!అన్న యన్టీఆర్ ని తలుచుకుంటున్నారు..! చంద్రబాబు గారి తో తమ అనుబంధాన్ని చెప్పుకుంటున్నారు.వేడికోలు..విన్నపాలు..! అయినా అధికార కోటలు బీటలు వారేలా ఉన్నాయి.అధికార దురహంకారులకు కనువిప్పు..!ఢిల్లీ వాళ్ళకు ఆశలేదు..అవకాశం లేదు..అందుకే వాళ్ళ ఓవరేక్షన్ తక్కువ..! కాని డిడ్ […]
Read More