చింతల రాంచంద్రా రెడ్డి మీకు కొత్త కాదు.. పాత చింతకాయ పచ్చడే

ఆయన గుడికే కాదు మీకు కూడా పంగనామాలు పెట్టిండు దానం నాగేందర్ సగం హైదరాబాద్ ను ఆక్రమించుకున్నాడు పంజాగుట్ట చౌరస్తాలో దివాన్ జీ దగ్గర బీడీలు అమ్ముకునే దానంను ఎమ్మెల్యేను, మంత్రిని చేసింది కాంగ్రెస్ విజయమ్మను గెలిపిస్తే పీజేఆర్ పేరు నిలబెడుతుంది టీపీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ అంటే గుర్తొచ్చేది ఇద్దరే ఇద్దరు. ఒకరు ఖైరతబాద్ గణేశుడు, ఇంకొకరు పీ.జనార్దన్ రెడ్డి. పీజేఆర్ మన మధ్య లేకపోయినా పేదల […]

Read More

తానా ద్వారా ఎన్.టి.ఆర్ స్మారక నాణెం

తానా ద్వారా అమెరికాతో సహా ప్రపంచంలోని వివిధ దేశాలలో ఎన్‌టిఆర్‌ స్మారక నాణెం సులభంగా అందుబాటులో వచ్చేలా ఒక ఒప్పందం జరిగిందని ఎన్ .టి .ఆర్ సెంటినరీ కమిటీ అధ్యక్షులు టి .డి జనార్దన్ తెలిపారు. సోమవారం హైద్రాబాద్ లో తానా అధ్యక్షులు శృంగవరపు నిరంజన్‌, హైదరాబాద్ మింట్‌ సీజీఎం వి.ననరసింహ నాయుడు, జాయింట్‌ డైరెక్టర్‌ గుండపునీడి శ్రీనివాస్‌తో జనార్దన్ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వం ఎన్‌టిఆర్‌ […]

Read More

ఎప్పటికైనా సత్యమే గెలిచి, అబద్ధం పాతివేయబడుతుందని చంద్రబాబు విషయంలో రుజువైంది

– అభివృద్ధి కార్యక్రమానికి ఫండ్స్ రిలీజ్ చేయొద్దని ఏ ముఖ్యమంత్రి చెప్పడు -చంద్రబాబును జైల్లో పెట్టి ఎన్నికలకు వెళ్లాలని అనుకోలేదని జగన్ గుండెపై చేయివేసి చెప్పగలరా? -టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది, అబద్ధం పాతివేయబడుతుందనేది చంద్రబాబు విషయంలో నిజమైందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు.మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాయలంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీడీపీ […]

Read More

చంద్రబాబు నాయుడుకు పూర్తిస్థాయి బెయిల్ తో న్యాయానికి పట్టాభిషేకం

29వ తేదీ నుంచి ఎటువంటి షరతులు లేకుండా ఆయన అన్ని రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనవచ్చు అన్ని రంగాలలో ఆంధ్ర రాష్ట్రాన్ని అట్టడుగు పాలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే చట్టాన్ని తుంగలో తొక్కి ఒకరిద్దరి లబ్దికోసం అడ్వాన్సులు ఇస్తామంటే ప్రజలు సహించరు ప్రకృతి వైపరీత్యాలను వ్యక్తులపై తోసేసే అలవాటు ఇప్పుడు బూమ్ రాంగ్ అయింది నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు […]

Read More

దేవుడు కూడా మొక్కితే అన్ని ఇవ్వడు.. కేసీఆర్ దాదాపు అన్ని చేశారు

-కేసీఆర్ అంటే ఒక నమ్మకం.. కేసీఆర్ అంటే ఒక గురి – గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ రోడ్ షోలో మంత్రి హరీశ్ రావు నాడు ఇక్కడ చుక్క నీళ్ళు లేని పరిస్థితి. ఇప్పుడు ఎండాకాలం కూడా చూడకుండా మంచినీళ్లు ఇచ్చింది కేసీఆర్.60 ఏళ్ల పాటు ఎంతోమంది మారారు కానీ మంచినీళ్ల సమస్య తీర్చిదిద్ది కేసీఆర్ మాత్రమే. రూ. 2000 రూపాయల పింఛన్ ఇచ్చి ముసలవ్వలను, తాతలను ఆదుకుంటున్నది మన కేసీఆర్.200 […]

Read More

కేసీఆర్ మతి తప్పి మాట్లాడుతుండో.. మందేసి మాట్లాడుతుండో తెలియదు

-దొరల రాజ్యం కావాలా? ఇందిరమ్మ రాజ్యం కావాలా? -సోనియమ్మ మాటంటే శిలాశాసనం -టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నిజాం నిరంకుశ పాలనపై ఎక్కుపెట్టిన ఫిరంగి పరకాల.తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ సార్ పుట్టిన గడ్డ.అలాంటి ఈ గడ్డను ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేసే బాధ్యత మాది.మచ్చలేని , అవినీతి మరక లేని నాయకుడు రేవూరి ప్రకాష్ రెడ్డి. కేసీఆర్ మతి తప్పి మాట్లాడుతుండో.. మందేసి మాట్లాడుతుండో తెలియదు. ఇందిరమ్మ రాజ్యాన్ని […]

Read More

జగన్ ప్రభుత్వంలో అత్యంత మెరుగైన వైద్యం

పేదోడికి ఖరీదైన వైద్యం అందుబాటులోకి తెచ్చిన మహానేత వైఎస్ఆర్ వైఎస్సార్ స్ఫూర్తితో రాష్ట్రంలో మరింత మెరుగ్గా వైద్య సేవలు వైకాపాలో వైద్యులకు ప్రాధాన్యత ఎంపీ విజయసాయిరెడ్డి నరసరావుపేట, నవంబర్ 20: ఆరోగ్యశ్రీ పథకంతో పేదోడికి ఖరీదైన వైద్యం అందుబాటులోకి తెచ్చి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న మహా నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, ఆయన స్ఫూర్తితో సీఎం జగన్ వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణ చేపట్టి, ప్రజలు మరింత […]

Read More

చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ తీర్పులోనే హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్లో చూపినన్ని తప్పులు ఎత్తిచూపింది

• నేడు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సీఐడీకి.. వైసీపీ ప్రభుత్వానికి..పదే పదే మీడియా ముందు చంద్రబాబు తప్పుచేశాడనే చౌకబారు ఆరోపణలు చేసేవారికి చెంపపెట్టు అనే చెప్పాలి. • చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలపై ఏమాత్రం సిగ్గున్నా సీఐడీ…రాష్ట్రప్రభుత్వం అవమానంతో తలదించుకోవాలి. • కళ్లకు ఏది కనిపిస్తే అది.. ఊహకు ఏమి తోస్తే దాన్ని కేసులో పేర్కొంటారా? • ఈ ప్రభుత్వం.. సీఐడీ స్కిల్ కేసులో […]

Read More

చంద్రబాబు నాయుడికి బెయిల్ తో ప్రపంచమంతా ఆనందం

కుట్రలు, కుతంత్రాలకు పాల్పడిన జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ ముఖం మీద కొట్టేలా హైకోర్టు తీర్పు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ విషయంలో పెట్టిన కేసు ఫేక్ అని తేలిపోయింది 29 తర్వాత ప్రజల్లోకి చంద్రబాబు నాయుడు..ఇక వైసీపీకి సింగిల్ డిజిట్ మాత్రమే నెల్లూరులో మీడియాతో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడుకి ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడం […]

Read More