కరువుపై ఐక్యపోరాటాలకు సిద్ధం

` బలమైన వైసీపీ కేంద్రానికి సాగిలపడిరది: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ` జాతీయ విపత్తుగా ప్రకటించాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ` కరువు మండలాలను ప్రకటించటానికి సీఎంకు నమోషీ: మాజీ మంత్రి దేవినేని ఉమా `మోదీ, జగన్‌ కలిసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు `సీపీఐ దీక్షకు మద్దతు ప్రకటించిన రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ప్రజాసంఘాలు ` ముగిసిన సీపీఐ 30 […]

Read More

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిసిన బూరగడ్డ

పెడన: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాజీ డిప్యూటీ స్పీకర్ టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు పెడన నియోజవర్గం మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ బూరగడ్డ కిషన్ తేజ్ మంగళవారం నాడు హైదరాబాదులో కలిశారు. టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బెయిల్ వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది.అలాగే జిల్లాలు నియోజకవర్గ వారీగా తాజాగా జరిగిన రాజకీయ […]

Read More

అట్టహాసంగా ప్రారంభమైన నూతన విశాఖపట్నం-వారణాసి ఎక్స్ప్రెస్ రైలు

– బీజేపీ ఎంపీ జీవీఎల్ చే శాస్త్రోక్తంగా ప్రారంభోత్సవం – వారణాసికి ఎక్స్ప్రెస్ రైలు సాధించగలగడం పూర్వజన్మ సుకృతం – హరహర మహాదేవ, జై శ్రీ రామ్ నినాదాలు పెద్ద సంఖ్యలో బిజెపి శ్రేణులు, ఉత్తర భారతీయులు,కుల సంఘాల నాయకులందరూ హజరవగా హరహర మహాదేవ, జై శ్రీ రామ్ అని నినాదాలు మిన్నంటుతూ ఉండగా ఎంపీ జీవీఎల్ తన ప్రయత్నంతో సాధించిన ఉత్తర భారతీయులు, హిందూ సంఘాలవారు, తెలుగువారు ఎంతోకాలంగా […]

Read More

అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ విద్య

యువతలోనే దేశాన్ని ముందుకు నడిపించే శక్తి ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ తో ఉజ్వల భవిష్యత్ విభిన్న ప్రతిభావంతులకు కేరళ తరహాలో ప్రత్యేక సంస్థ ఏర్పాటు అవసరం సీఎం సహకారంలో నిధులు సమకూర్చుతానని హామీ 50 లక్షల చెక్ అందజేత నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ నూతన భవనం ప్రారంభించిన ఎంపీ విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఆంధ్రప్రదేశ్ […]

Read More

సిద్దిపేటలో కేసీఆర్ చదువుకున్న డిగ్రీ కాలేజి కట్టింది కాంగ్రెస్

కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గర అడుక్కునేది రబ్బరు చెప్పులతో తిరిగే హరీష్ ను ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేసింది కాంగ్రెస్ అని మరిచిపోయావా? నిరంజన్ రెడ్డి వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకుండు నిరంజన్ రెడ్డి గుడి మాన్యాలనూ మింగిండు కేసీఆర్ అవినీతి వల్లే మేడిగడ్డ కుంగింది 91వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చిన్నారెడ్డి నాకు పెద్దన్నలాంటి […]

Read More

జగన్ జమానాలో జరిగేవి అన్నీ హత్యలే

విజయ సాయి ఒక దద్దమ్మ బీజేపీ అధికార ప్రతినిధి ఆర్. డి. విల్సన్ బాపట్ల : జగన్ ప్రభుత్వం లో మధ్యం పేరుతో మారణ హోమం నడుస్తుంది అని బీజేపీ అధికార ప్రతినిధి ఆర్. డి. విల్సన్ అన్నారు.సోమవారం బాపట్ల బీజేపీ కార్యాలయం లో జరిగిన పాత్రికేయ సమావేశం లో పాల్గొని మాట్లాడారు. ఒక వైపు మధ్యం ఆదాయం చూపుతూ బ్యాంకు లో రుణాలు తీసుకుంటూ మరోవైపు చవుక బారు […]

Read More

పచ్చ దొంగల ముఠా ఊళ్ళమీద పడుతోంది జాగ్రత్త!

– మోసం చేయడంలో టీడీపీ కొత్త టెక్నిక్! – వారెంటీ లేని గ్యారెంటీలతో ఇంటింటికీ వస్తున్న టీడీపీ. – అంతర్జాతీయ దొంగల ముఠాకు.. టీడీపీకి తేడా లేదు! – యాప్ పేరుతో ప్రజల డేటాను దొంగలిస్తున్నారు. – మాయల పకీరు చేతిలో ప్రజల డేటా..తస్మాత్‌ జాగ్రత్త..! – రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. – లేని మేనిఫెస్టో పేరుతో అబద్ధాలతో ఇళ్ళల్లోకి జొరబడుతున్నారు. – బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో […]

Read More

కేసీఆర్ బహిరంగ సభ కు పకడ్బందీ ఏర్పాట్లు

– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈనెల 25 వ తేదీన పరేడ్ గ్రౌండ్ లో జరిగే BRS పార్టీ బహిరంగ సభ కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం TSIIC చైర్మన్ గ్యాదరి బాలమల్లు, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్ తో కలిసి పరేడ్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ […]

Read More

చంద్రబాబు బెయిల్‌ను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో సీఐడీ పిటిషన్‌

అమరావతి : స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు కు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంపై ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సీఐడీ సుప్రీంలో సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేసింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో చంద్రబాబుకు సోమవారం హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. చంద్రబాబు, టీడీపీ ఖాతాలకు నిధులను మళ్లించారనేందుకు సీఐడీ ఎలాంటి ప్రాథమిక ఆధారాలూ సమర్పించలేకపోయిందని హైకోర్టు […]

Read More