సొంత రాష్ట్రంలోని బీసీలను ఆర్.కృష్ణయ్య గాలికి వదిలేశారు

-ఏపీ బీసీల్లో ఐక్యత చెడగొట్టేందుకు దిగజారాడు -నాలుగున్నరేళ్ల పాలనలో బీసీలకు అన్యాయం, దగా తప్ప చేసిందేంటి? -ఈ ప్రశ్నలకు ఆర్.కృష్ణయ్య గానీ, జగన్ రెడ్డి గానీ సమాధానం చెప్పగలరా? -సీఎం జగన్‌కు మాజీ మంత్రి కొల్లు లేఖాస్త్రం 22.11.2023 శ్రీ.వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు. సొంత రాష్ట్రంలోని బీసీలను ఆర్.కృష్ణయ్య గాలికి వదిలేశారు. ఆయనొక్కడి వ్యక్తిగత లబ్దికోసం మీ కుట్రలో పావుగా మారి ఏపీ బీసీల్లో ఐక్యత చెడగొట్టేందుకు […]

Read More

దెబ్బమీద దెబ్బతో దిక్కుతోచని స్థితిలో వైసీపీ

టీడీపీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంతో ప్రశ్నార్ధకంగా వైసీపీ భవిష్యత్ రోజూ స్వచ్ఛందంగా లక్షలాది మంది భవిష్యత్ గ్యారెంటీ రిజిష్ట్రేషన్స్ చంద్రబాబుకు బెయిల్ మంజూరుపై అసహనంలో జగన్ రెడ్డి, వైసీపీ గ్యాంగ్ అసహనంతో ఏం మాట్లాడుతున్నారో తెలియని స్థితికి బులుగు బ్యాచ్ చేరింది -టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ చేపట్టిన భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమానికి వస్తున్న ప్రజాధరణ, స్వచ్ఛందంగా ముందుకొచ్చి రిజిస్ట్రేషన్స్ చేసుకుంటుంటే బులుగు మందకు నిద్ర […]

Read More

జగన్ రెడ్డి డైరక్షన్ లోనే ఐప్యాక్ దొంగ ఓట్ల నమోదు కుట్ర

-భవిష్యత్తు గ్యారెంటీకి వస్తున్న ప్రజాస్పందన ఓర్వలేక వైసీపీ విమర్శలు -టీడీపీ – జనసేన ప్రభుత్వం వస్తే సంక్షేమ పధకాలు అందిస్తామంటే వైసీపీ నేతలకు నొప్పేంటి? – టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు భవిష్యత్ గ్యారెంటీ బాబు ష్యూరిటీ కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేక జగన్ రెడ్డి, ఆయన గుమాస్తా సజ్జల అవాకులు, చెవాకులు పేలుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ […]

Read More

చిన్నారులకు గాయాలు కళ్ళు చెమర్చాయి

– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విశాఖపట్నం ఈరోజు సంఘం శరత్ థియేటర్ సమీపంలో స్కూల్‌ పిల్లలతో వెళ్తున్న ఆటో రోడ్డు ప్రమాదానికి గురవడం అత్యంత బాధాకరం. ఈ ప్రమాద దృశ్యాలు చాలా హృదయవిదారకంగా ఉన్నాయి. వీడియో దృశ్యాలు చూస్తే కళ్లు చెమర్చాయి. ఈ ప్రమాదంలో అభంశుభం తెలియని చిన్నారులు గాయాల పాలై వారు క్షోభను అనుభవించడం చూస్తుంటే కళ్ళు చెమర్చుతున్నాయి. ఈ ప్రమాద ఘటనపై తక్షణమే ప్రభుత్వం […]

Read More

మళ్లీ.. ‘పీకే’సీఆర్‌ ముచ్చట్లు!

– నవంబర్‌ 20న ప్రశాంత్‌ కిశోర్‌తో కేసీఆర్‌ మంతనాలు – 3 గంటల పాటు చర్చలు జరిగాయని వెల్లడి – బీఆర్‌ఎస్‌ ఓడిపోతే అందుకు పీకే బాధ్యత వహిస్తారా అని ప్రశ్న – పార్లమెంటు ఎన్నికల్లో పీకే బీజేపీకి పనిచేయబోతున్నారని మరో బాంబు – సంచలనం సృష్టిస్తున్న గురురాజ్‌ ట్వీట్‌ – నిఘా నివేదికల ప్రమాద సంకేత ఫలితమేనా? – కాంగి‘రేసు’ ఉధృతిని నివారించే మంత్రాంగమా? – పీకే-కేసీఆర్‌ భేటీని […]

Read More

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 23 నుండి ప్రారంభం

– సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 23 నుండి ప్రారంభం కానుందని కమిషనర్ మరియు ఎక్స్ అఫీషియో సెక్రటరీ, సమాచార, పౌర సంబంధాల శాఖ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తూ అక్రిడిటేషన్ కలిగిన అర్హులైన జర్నలిస్టులకు హౌసింగ్ స్కీమ్ క్రింద […]

Read More

గుడిలో గంట ఎందుకు మోగిస్తారో తెలుసా..?

మన క్షేత్రాలలో , దేవాలయానికి వెళ్లిన ప్రతి భక్తులు గుడిలో ఉన్న గంటను ఎందుకు మోగిస్తారో ఎవరికి తెలియదు. సాధారణంగా అన్ని దేవాలయాలలో ప్రవేశద్వారానికి దగ్గర పైకప్పు నుంచీ ఒకటి లేదా ఎక్కువ గంటలు వ్రేలాడ దీయబడి ఉంటాయి. భక్తుడు ఆలయంలోకి వెళ్ళగానే గంట మ్రోగించి ఆ తరువాతనే భగవంతుని దర్శనానికి, మనసులో భగవంతుణ్ని ధ్యానించుకుంటారు. గంటను ఎందుకు కొడుతున్నారో ఎవరికీ తెలియదు… ఏదో గుడిలో గంట వుంది కదా […]

Read More

వేరే రాష్ట్రంలో కేసైనా ముందస్తు బెయిల్ ఇవ్వొచ్చు: సుప్రీం

నిందితులకు ముందస్తు బెయిల్కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వేరే రాష్ట్రంలో కేసు నమోదైనా.. హైకోర్టు, సెషన్స్ కోర్టులు బెయిల్ ఇవ్వొచ్చని సుప్రీం స్పష్టం చేసింది. న్యాయ ప్రయోజనాల కోణంలో ఈ వెసులుబాటుకు వీలుంటుందని తెలిపింది. ‘ప్రియ ఇందోరియా వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక’ కేసులో జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది.

Read More

ఎప్పుడైనా ప్రజలే ఓడిపోతారు..పెట్టుబడి దారులు గెలుస్తారు!

పేకాట, గుర్రపు పందేలు ఎలాంటి జూదాలో ఈ క్రికెట్ తదితర ఆటల పోటీలన్నీ అలాంటి జూదా లే.. అన్ని జూదాల లానే ఈ ఆటల జూదాలు కుడా జనాలని కట్టి పడేసి ఉంచుతాయని, వారిని అలా కట్టి పడేసి ఉంచడమే తమకు క్షేమమని, దోపిడీ ప్రభుత్వాలకు స్పష్టం గానే తెలుసు. అందుకే ప్రభుత్వాలు జూదాల సంస్కృతిని ఓక రాజకీయ ఎత్తుగడగా అనుసరిస్తూ ఉన్నాయి. సమస్యల నుంచి ప్రజల దృష్టి పక్కకి […]

Read More