‘‘గోదారమ్మ’’ చంద్రబాబును చల్లగా చూడమ్మ

– ఆయన ఆరోగ్యం కోసం గోదావరి జలాలతో అభిషేకం – మొక్కు తీర్చుకున్న తెలుగు మహిళలు – 2024లో అధికారం టీడీపీదే : ఆదిరెడ్డి శ్రీనివాస్‌ రాజమహేంద్రవరం : గోదావరి మాత మా అధినేత చంద్రబాబు నాయుడి సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండేలా చూడమ్మా, ఆయన త్వరలో ప్రజల మధ్యకు వచ్చి రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చేలా దీవించమ్మా, 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి […]

Read More

అన్నీ ఉచితం! అంతా ఉచితం!

45 ఏళ్ళదాకా నిరుద్యోగ భృతి, 45 ఏళ్ళనుండి వృద్ధాప్య పెన్షను. ఇంక జీవితంలో లేదు టెన్షన్, ఆకలేస్తే అన్నపూర్ణ క్యాంటిన్, రోగమొస్తే ఆరోగ్యశ్రీ కార్డు, నిద్దురొస్తే సర్కారిచ్చిన ఇల్లు, చుట్టాలొస్తే రూపాయి కిలో సన్న బియ్యపు విందు ! పండగొస్తే 2 gas సిలిండర్లు, పండుగ కానుకగా ఒక సంచిలో 5 ఐటమ్స్. అంతా బాగానే ఉన్నది ! భూతల స్వర్గం భారతదేశం ! కానీ…. అన్నపూర్ణ క్యాంటిన్ లో […]

Read More

హైదరాబాద్‌పై చంద్రబాబు ముద్ర శాశ్వతం

– బాబు ఆలోచనలే హైదరాబాద్ అభివృద్ధికి సోపానాలు – ఆయన ముద్ర చెరిపినా చెరగనిది – బాబు ఆలోచనలే కంపెనీల రాకకు పునాది – సీబీఎస్ ఫోరం ఆధ్వర్యంలో హైటెక్‌సిటీ స్విలర్‌జూబ్లీ సంబరాలు – సావనీర్ ఆవిష్కర్ హైదరాబాద్ నగరంపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ముద్ర చెరిపినా చెరగనిది అని సీబీఎన్ ఫోరం స్పష్టం చేసింది. ఇప్పటి హైదరాబాద్ అభివృద్ధి-సంపదకు నాడు చంద్రబాబు వేసిన బీజాలే కారణమని […]

Read More

మోదీ- జగన్ విధానాలే కష్టాలకు కారణం

నిత్యావసర వస్తువుల ధరలు మన ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, దేశమంతా పెరిగాయని రాష్ట్ర ప్రభుత్వం బుకాయిస్తున్నది. కేంద్రంలో మోడీ – రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాల నిర్వాకం పర్యవసానంగానే ధరలు పెరిగాయన్నది వాస్తవం. 2మోడీ ప్రభుత్వానికి జీఎస్టీ వసూళ్ళ ద్వారా వార్షిక ఆదాయం ఇబ్బడముబ్బడిగా పెరిగిందని అధికారిక గణాంకాలే తెలియజేస్తున్నాయి. అంటే, సామాన్య ప్రజల చెవులువడబిండి, కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయాన్ని పెంచుకొన్నాయి. జీఎస్టీ విధానం అమలు వల్ల […]

Read More

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి పై దాఖలైన పిల్ పై విచారణ అర్హత పై ప్రతివాదులకు నోటీస్ లు

-ప్రభుత్వంలో అవినీతిపై సీబీఐ దర్యాప్తు జరపాలని పిల్ వేసిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు -పిల్ పై వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు -పిల్ పై విచారణకు అభ్యంతరం వ్యక్తం చేసిన అడ్వకేట్ జనరల్ -విచారణ అర్హత లేదని AG వాదనలు -విచారణ అర్హత ఉందని మురళీధర్ రావు వాదనలు -అసలు ఇందులో ఉన్నతాధికారులు ఉండటంతో అందరికీ నోటీస్ లు ఇచ్చి వారి అభిప్రాయాలు తెలుసుకుందామని […]

Read More

గజదొంగే.. దొంగ, దొంగ అని అరిచినట్లుంది..‘తెలుగు దేశం పార్టీ’ దోపిడి గురించి మాట్లాడడం!

– మెగా సంస్థకు ప్రభుత్వ గ్యారెంటీ ఆరోపణ ముమ్మాటికీ అబద్ధం! – రుణానికి సంబంధించిన పూర్తి బాధ్యత మేఘా సంస్థదే. ప్రభుత్వానికి సంబంధం లేదు – ఆరోగ్యశ్రీపై టీడీపీ వెచ్చించింది రూ.5,177 కోట్లు.. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ.9,514.84 కోట్లు – ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి ఒక ఫ్రెషర్ చంద్రబాబు నాయుడు కళ్లల్లో పడడం కోసం ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటారు. అర్థంలేని ఆరోపణలతో విమర్శిస్తుంటారు. ఇటీవల కూడా […]

Read More