• బీసీల పథకాలు…ప్రయోజనాలకు గండి కొట్టి వారిని శాశ్వతంగా తన బ్లాక్ మెయిల్ రాజకీయాలకు వాడుకోవడానికే జగన్ రెడ్డి తన జేబు సంస్థలతో తూతూమంత్రంగా కులగణన చేయాలని చూస్తున్నాడు • కులగణన..జనగణన పేరుతో ప్రజల వివరాలు సేకరించే అధికారం వాలంటీర్లకు.. ముఖ్యమంత్రికి ఎవరిచ్చారు • జాతీయ బీసీ కమిషన్ అనుమతితో.. రిటైర్డ్ జస్టిస్ నేత్రత్వంలోని కమిటీ నిబంధనల ప్రకరామే కులగణన వివరాలు సేకరిస్తున్నారా? • వైసీపీ ఎంపీలు నేరుగా ప్రధానిని […]
Read Moreపొన్నవోలు సుధాకర్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరలా..లేక జగన్ ఇంట్లో పాలేరా?
• సంజయ్..సుధాకర్ రెడ్డి ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటున్నారా..లేక జగన్ రెడ్డి జేబులోని డబ్బు తీసుకుంటున్నారా? • 16 నెలలు జైల్లో ఉన్న ఆర్థిక నేరస్తుడు జడ్జిలపై ఫిర్యాదు చేసేస్థాయికి రావడం వ్యవస్థల దుర్వినియోగానికి పరాకాష్ట • గౌరవప్రదమైన న్యాయవ్యవస్థ… న్యాయమూర్తులపై ఇంత దుర్మార్గంగా మాట్లాడటం దేశంలో జగన్ రెడ్డి పాలనలోనే చూస్తున్నాం • చంద్రబాబు అవినీతి చేస్తే… తెలుగుదేశానికి ఇతర ఖాతాల నుంచి డబ్బులొస్తే 4 ఏళ్ల 8 […]
Read More25వ తేదీన తెలంగాణ తొలి,మలి దశ, ఉద్యమకారుల ప్రత్యేక సమావేశం
తెలంగాణ ప్రజా సమితి పార్టీ అధ్యక్షురాలు నీరా కిషోర్ హైదరాబాద్ నవంబర్ 23 ;తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న తొలి, మలి దశ,ఉద్యమకారుల ప్రత్యేక సమావేశం ఈనెల 25వ తేదీన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లోని ప్రకాశం హాల్‌లో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ప్రజా సమితి పార్టీ అధ్యక్షురాలు నీరా కిషోర్ తెలిపారు. ఉదయం 11 గంటల నుండి ప్రారంభంకానున్న ఈ ప్రత్యేక సమావేశానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న తొలి, […]
Read Moreబిసిలకు రాజ్యాధికారం రావాలంటే బిజెపి అధికారంలోకి రావాలి
– ఎస్సీ వర్గీకరణకు బిజెపి కట్టుబడి ఉంది – పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణం – బీజేపి అభ్యర్థి మేకల సారంగా పాణి నీ భారీ మెజారిటీతో గెలిపించండి వారసిగూడ రోడ్ షో సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బిసిలకు రాజ్యాధికారం రావాలంటే బిజెపి అధికారంలోకి రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి మేకల సారంగా పాణి ని గెలిపించాలని […]
Read Moreవిశాఖలో అధికారుల క్యాంప్ కార్యాలయాలు గుర్తింపు
– 2 లక్షల 27వేల చదరపు అడుగుల ప్రభుత్వ భవనాల స్థలాలు ఏపీలో విశాఖ నుంచే పరిపాలన అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విశాఖ రిషికొండ మిలీనియం టవర్స్‌లో మంత్రులు, అధికారుల క్యాంప్ కార్యాలయాలను కమిటీ గుర్తించింది. ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన సమయంలో భవనాల వినియోగంపై కమిటీ(ఆర్థిక శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి) నివేదిక మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, రిషికొండ మిలినియం […]
Read More