– జగనన్న కి షర్మిల షాక్ – కాంగ్రెస్ లో చేరిన వెంటనే అన్నకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్న షర్మిల – ఇప్పటికే అమరావతికి జై కొట్టిన కాంగ్రెస్ పార్టీ – కాంగ్రెస్ లో చేరిన వెంటనే తన ముఖ్య అనుచరుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి అమరావతి పై వేసిన కేసులు విత్ డ్రా చేయించనున్న షర్మిల జగనన్న వదిలిన బాణం రివర్స్ అయ్యింది. అన్నకి భారీ […]
Read Moreసంగారెడ్డి లో 635 కిలోల గంజాయి పట్టివేత!!!
సంగారెడ్డిలో జిల్లా పోలీస్ తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు రూరల్ పోలీసుల తనిఖీల్లో రెండు బోలెరో వాహణాల్లో 635 కిలోల మీద గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు. రెండు వాహనాల డ్రైవర్లను మరియు క్లీనర్లను అదుపులోకి తీస్కున్నరు పోలీసులు. బోలెరో వాహనాలను మోడిపై చేసి వాహనపు చేసిస్ కింద భాగంలో ఖాళీ స్థలాన్ని ఏర్పాటు చేసి అందులో గంజాయిని తరలిస్టునట్టు గుర్తించారు పోలీసులు. TS […]
Read Moreహైదరాబాద్ పోలీసులపై సస్పెన్షన్ వేటు…. ఎన్నికల వేల ఈ పని చేసినందుకే!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిజాయితీగా విధులు నిర్వర్తించాల్సిన పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారనే కారణంతో ముగ్గురు పోలీసులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు పోలీసు అధికారులపై తెలంగాణ సీఎస్‌కు లేఖ రాసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వారు తమ విధులను సక్రమంగా నిర్వహించలేదని, నేరస్తులను రక్షించే ప్రయత్నం చేయలేదని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డీసీపీ వెంకటేశ్వరరావు, ఏసీపీ యాదగిరి, సీఐ జహంగీర్‌లను సస్పెండ్ […]
Read Moreలిఫ్ట్ పేరుతో బ్లాక్మెయిల్ చేస్తున్న ఖీ”లేడి”!!
వెరైటీ మోసానికి ఒక మాయలేడీ తెరలేపింది. వాహణదారులను లిఫ్ట్ అడిగి, కొద్దిదూరం వెళ్ళాక తనను డ్రైవరు మానభంగం చేశాడని, పోలీస్ కంప్లయింట్ ఇస్తానని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసే పని పెట్టుకుంది. జూబ్లీహిల్స్ లో వాహణదారులను బుట్టలో వేసుకునే పనిలో ఉన్న సయీమా సుల్తానా ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు వచ్చిన కంప్లయింట్స్ ప్రకారం, సయీమ రోడ్డు మీద లిఫ్ట్ అడుగుతూ, చాలా తొందరగా వెళ్ళాలి, దయచేసి […]
Read Moreపంజాబీ మోడెల్, గ్యాంగ్ స్టర్ హత్య కేసు నిందితురాలు దివ్య పహుజా దారుణ హత్య!!
గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌లో 27 ఏళ్ల గురుగ్రామ్ మోడల్ దివ్య పహుజా కాల్చి చంపబడింది. ఫిబ్రవరి 2016లో ముంబైలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీకి దివ్య పహుజా గర్ల్ ఫ్రెండ్. అతను పోలీసు ఇన్‌ఫార్మర్‌గా అనుమానించబడ్డాడు. అప్పట్లో ఈ కేసులో దివ్య ప్రధాన నిందితురాలు. దివ్య పహుజాను ఆమె బస చేసిన సిటీ పాయింట్‌లోని హోటల్ యజమాని అభిజీత్ సింగ్ హత్య చేశాడు. అభిజీత్ సింగ్ సహచరులు […]
Read Moreఅత్తను చంపి…. భార్య గొంతు కోసి!!
సంగారెడ్డి: సంగారెడ్డిలో ఒక వ్యక్తి తన అత్తను కిరాతకంగా హత్య చేసి, తన సొంత భార్య గొంతు కోసాడు. సంగారెడ్డిలోని పటానుచేరు మండలం ఇస్నాపుర పద్మారావు కాలనీ లో ఈ సంఘటన జరిగింది . రుద్రారం కి చెందిన సాయి బాబాకు తన అత్త శాంతమ్మపై కోపం పెంచుకుంటూ ఉన్నాడు. తన భార్య ని సంసారానికి పంపడం లేదని కోపం తో రగిలిపోయిన సాయి బాబా శాంతమ్మను కత్తితో పొడిచి […]
Read Moreవిజయసాయిరెడ్డి కుటుంబంలో ‘పసుపు’ ముసలం
– టీడీపీలోకి విజయసాయి బావమరిది ద్వారకానాధ్‌రెడ్డి – తారకరత్న అత్త హరెమ్మ కూడా – సైకిలెక్కిన ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య – బావ జగన్ కలెక్షన్ ఏజెంటని ద్వారకానాధ్‌రెడ్డి ఆరోపణ – సజ్జల, మిథున్ అంతా జగన్ కలెక్షన్ ఏజెంట్లేనన్న ద్వారకా – జగన్ నమ్మకద్రోహి అంటూ విసుర్లు – జగన్‌ది అవినీతి పాలన అంటూ ఫైర్ -బావ విజయసాయి కూడా టీడీపీలో చేరాలని బావమరిది ద్వారకా సలహా – విజయసాయిరెడ్డికి […]
Read More