యార్లగడ్డ కుమార్తెకు చంద్రబాబు ఆశీర్వచనం

– గన్నవరంలో ఘనంగా టిడిపి ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు కుమార్తె శ్రీ సహస్ర నూతన వస్త్ర బహూకరణ వేడుకలు నిర్వహణ గన్నవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి యార్లగడ్డ వెంకట్రావు కుమార్తె శ్రీ సహస్ర నూతన వస్త్ర బహూకరణ వేడుకలు గన్నవరం లోని ఎస్.ఎం.కన్వెన్షన్ లో నిన్న రాత్రి ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ […]

Read More

టెక్కలి నుండి కుప్పం వరకు తెలుగుదేశం కార్మిక చైతన్య యాత్ర

TNTUC అధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘు రామరాజు సారథ్యంలో ఈ నెల 6వ తేదీన నుంచి టెక్కలి నుండి కుప్పం వరకు చేపట్టనున్న కార్మిక చైతన్య యాత్ర గోడ పత్రికను తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి చేతుల మీదగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ రెడ్డి అధికారం లోకి వచ్చిన దగ్గర నుంచి కార్మిక వర్గాలన్ని ఇబ్బందులు పడుతున్నారు. […]

Read More

మంగళగిరిని నెం.1గా చేద్దాం…కలసిరండి! – నారా లోకేష్

-అన్నివర్గాల సహకారంతోనే అది సాధ్యం -తటస్థ ప్రముఖులతో కొనసాగుతున్న నారా లోకేష్ భేటీలు మంగళగిరి: మంగళగిరిని రాష్ట్రస్థాయిలో నెం.1గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని, అందరూ తమవంతు సహకారం అందిస్తేనే అది సాధ్యమవుతుందని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి తటస్థ ప్రముఖులతో యువనేత నారా లోకేష్ వరుస భేటీలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉండవల్లికి చెందిన కాపు సామాజికవర్గ ప్రముఖులు శింగంశెట్టి వెంకటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వెంకటేశ్వర ఫైనాన్స్, సీఫుడ్స్, రెస్టారెంట్ […]

Read More

మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో నారా భువనేశ్వరి పర్యటన

కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ, భరోసా అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు. మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో మూడు ఉమ్మడి జిల్లాలలో భువనేశ్వరి పర్యటించనున్నారు. బాధిత కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి, భరోసా కల్పించనున్నారు. ఈ నెల 3 నుండి 5 వరకు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. […]

Read More

దళిత మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి – వర్ల రామయ్య

-జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ కరువైంది -పోలీసుల నిర్లక్ష్యం వల్లే నిందితులు పరారయ్యారు -అత్యాచారానికి గురైన బాలికకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి -టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మంగళగిరి: విశాఖపట్నంలో దళిత మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోరుమెదకపోవడం దారుణమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు రామయ్య ఒక ప్రకటన విడుదల […]

Read More

శాశ్వతంగా ఉండాల్సిన వారు ప్రజలే – టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

-రాజకీయాలు- ప్రభుత్వాలు శాశ్వతం కాదు -160 స్థానాలతో టీడీపీ, జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది కష్టపడినవారికి ఫలితం ఉంటుంది -టీడీపీ తలుపులు తెరిస్తే వైసీపీలో ఒక్కరు కూడా మిగలరు -టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పార్టీపైన, చంద్రబాబుగారిపైన అచంచలమైన విశ్వాసంతో అనేకమంది తెలుగుదేశం పార్టీ లో చేరారు, చేరుతున్నారు. సి. రామచంద్రయ్య , దాడి వీరభద్రయ్య, గడికోట ద్వారకనాధరెడ్డి , ముస్లిం మైనార్టీ నాయకులు అనేకమంది పార్టీలో చేరారు. బాపట్ల […]

Read More

‘కమలం’ అత్యాశలపల్లకి!

– 75 అసెంబ్లీ,12 ఎంపీ సీట్లు ఇస్తేనే పొత్తట – బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి గొప్పల తిప్పలు – ఏపీలో బీజేపీకి అంత సీనుందా? – ఒక్క ఉప ఎన్నికల్లోనూ గెలవని దుస్థితి – ఒక్క జడ్పీ, చైర్మన్ సీటును గెలిపించలేని నేతలు – విష్ణు ప్రకటన అధికారికమా? అనధికారికమా? – అనధికారికమైతే ఆయనపై చర్యలేవీ? – అధికారికమైతే మరి పురందేశ్వరి పాత్రేమిటి? – విష్థువర్ధన్‌రెడ్డికి పురందేశ్వరి అనుమతి ఇచ్చారా? […]

Read More